OLA – Google Maps : ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఒకటైన ఓలా తాజాగా గూగుల్ మ్యాప్స్ నుండి నిష్క్రమించినట్లుగా తెలిపింది. ఇకనుంచి ఓలా క్యాబ్స్ గూగుల్ మ్యాప్స్ ను వాడుకోదని కంపెనీ తెలిపింది. అయితే గూగుల్ మ్యాప్స్ బదులుగా.. ఓ ప్రత్యేక లొకేషన్ ఇంటెలిజెన్సీ సేవలను అందుబాటులోకి తీసుక వస్తున్నట్లు ఓలా తెలిపింది. ఇలా గూగుల్ మ్యాప్స్ తో ఓలా ఒప్పందం రద్దు చేసుకోవడం ద్వారా సంస్థకు ప్రతి సంవత్సరం కంపెనీకి 100 కోట్ల…
:ఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్స్ నమ్మకుంటే పలు ప్రమాదాలు ఎదురయ్యాయి. కొన్ని రోజుల క్రితం కేరళలో నావిగేషన్ మ్యాప్ ఉపయోగించుకుంటూ వెళ్తే, ఏకంగా కారు నదిలో కొట్టుకుపోయింది.
Google Maps: ఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్స్‌ని నమ్ముకుని వెళ్తే కొన్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు చూస్తున్నాం. తాజాగా కేరళలో ఇలాంటి ఘటనే జరిగింది. గూగుల్ తల్లిని నమ్ముకుంటే నట్టేట ముంచింది. చివరకు బాధితులు ప్రాణాలతో బయటపడ్డారు.
Chilkur Balaji Temple: చిలుకూరు దేవాలయం శనివారం, ఆదివారం క్లోజ్ అంటూ గూగుల్ లో కనపడుతోంది. ఈ విషయానికి సంబంధించి తాజాగా చిలుకు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ.. అలాంటిది ఏమి లేదని తెలిపారు. గూగుల్ తప్పుడు సమాచారంపై ఆలయ అర్చకులు రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వారాంతరాలైన శని, ఆదివారలలో యధావిధిగా ఆలయం తెరిచి ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ విషయంపై ప్రధాన అర్చకులు రంగరాజన్ కాస్త గూగుల్ పై ఘాటుగానే స్పందించడం…
Kerala : ఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్ వాడకం ఎక్కువైంది. తెలియని ప్రదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రజలు తమ గమ్యాన్ని చేరుకోవడానికి Google Mapsపై ఆధారపడుతున్నారు. అయితే అన్ని వేళలా గూగుల్ మ్యాప్స్‌పై ఆధారపడం మంచిది కాదు..
సాంకేతికత ప్రతిచోటా ఉంది. అభివృద్ధి, పురోగతితో లాభాలు, నష్టాలు ఉన్నాయి. సాంకేతికత చాలా మంది ఉద్యోగాలను తొలగించింది, ఉద్యోగాలను కూడా సృష్టించింది కూడా. అయితే.. కొన్ని సాంకేతికతలు అపరిష్కృతంగా ఉన్న పోలీసు కేసులకు సాక్ష్యాలను అందించడానికి ఎంతగానో దోహదపడ్డాయి. వారు మిస్సింగ్‌కు గురైన వారి గురించి సమాచారాన్ని అందించాయి, కేసులకు సాక్షులుగా ఉన్నారు. ఇలా అందరికి ఇష్టమైన గూగుల్ మ్యాప్ వృద్ధ మహిళ మిస్సింగ్ కేసులో సాక్ష్యం ఇచ్చింది. మిస్సింగ్ కేసులో సాక్షిగా గూగుల్ మ్యాప్…
Viral News: ఇటీవల కాలంలో అడ్రస్ కనుక్కోవడం చాలా సులభంగా మారింది. గూగుల్ మ్యాప్స్ విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయంలో సరైన మార్గాలను ఎంచుకోవడం సులభంగా మారింది. ఇదిలా ఉంటే కొన్ని సందర్భాల్లో మాత్రం గూగుల్ తల్లిని నమ్ముకుని వెళ్తే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కొల్పోయిన వాళ్లు ఉన్నారు. మరికొన్ని సందర్భాల్లో గూగుల్ మ్యాప్స్‌ని అనుసరిస్తూ వెళ్తే, చివరకు దిక్కుతోచని పరిస్థితుల్లో పడేయడం మనం చూస్తున్నాం.
Google Maps: ఇటీవల కాలంలో గూగూల్ నావిగేషన్ మ్యాప్స్‌ని నమ్ముకుని కొంతమంది ప్రయాణాలను కొనసాగిస్తే ప్రమాదాలు ఎదురయ్యాయి. ఇటీవల కేరళలో గూగుల్ మ్యాప్స్ ద్వారా కారు నడుపుతుంటే, అది కాస్త నదిలోకి వెళ్లింది. ఈ ప్రమాదంలో మరణాలు సంభవించాయి. మరికొన్ని సందర్భాల్లో దగ్గరి మార్గం కోసం నావిగేషన్‌ని నమ్ముకుంటే, తెలియని ప్రాంతాలకు తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.