Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Man Follows Google Maps Fastest Route Car Ends Up On Stairs In Nilgiris

Google Maps: గూగుల్ తల్లిని నమ్ముకుంటే.. చివరకు కారుని ఎక్కడికి తీసుకెళ్లిందో చూడండి..

NTV Telugu Twitter
Published Date :January 29, 2024 , 12:14 pm
By venugopal reddy
Google Maps: గూగుల్ తల్లిని నమ్ముకుంటే.. చివరకు కారుని ఎక్కడికి తీసుకెళ్లిందో చూడండి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Google Maps: ఇటీవల కాలంలో గూగూల్ నావిగేషన్ మ్యాప్స్‌ని నమ్ముకుని కొంతమంది ప్రయాణాలను కొనసాగిస్తే ప్రమాదాలు ఎదురయ్యాయి. ఇటీవల కేరళలో గూగుల్ మ్యాప్స్ ద్వారా కారు నడుపుతుంటే, అది కాస్త నదిలోకి వెళ్లింది. ఈ ప్రమాదంలో మరణాలు సంభవించాయి. మరికొన్ని సందర్భాల్లో దగ్గరి మార్గం కోసం నావిగేషన్‌ని నమ్ముకుంటే, తెలియని ప్రాంతాలకు తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Read Also: Iran: ఇజ్రాయిల్ “మొసాద్” ఏజెంట్లను ఉరితీసిన ఇరాన్..

తాజాగా ఇలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. వీకెంట్ ట్రిప్‌ కోసం వెళ్లిన స్నేహితులు, గమ్యస్థానం చేరేందుకు దగ్గరి మార్గం కోసం గూగుల్ మ్యాప్స్‌‌పై ఆధారపడితే, చివరకు కారు నివాస సముదాయాలు ఉండే ప్రాంతంలో మెట్లపై ఆగింది. ఈ ఘటన తమిళనాడులోని గడలూర్ వద్ద చోటుచేసుకుంది. తమిళనాడు లోని కొండలూర్‌లోని గడలూర్ వద్ద మెట్లపై కారు చిక్కుకుపోయింది. వీకెండ్ ట్రిప్ కోసం వచ్చిన స్నేహితులు మళ్లీ కర్నాటకు వెళ్లేందుకు దగ్గర మార్గాన్ని ఎంచుకునేందుకు గూగుల్ మ్యాప్స్ వాడినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం తమిళనాడు, కేరళ, కర్ణాటక మధ్య ట్రైజంక్షన్‌గా ఉంది. ఈ ప్రాంతం గుండానే చాలా మంది ఊటీకి వెళ్తుంటారు. కారు మెట్లపై ఇరుక్కున్న తర్వాత స్థానికులు, పోలీసులు ప్రధాన రహదారి చేరేందుకు సాయం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Google Maps
  • Google navigation
  • Nilgiris
  • Tamil Nadu

తాజావార్తలు

  • 1941, 2025 Calendar: 1941లో ఏం జరిగిందో, 2025 లో కూడా అదే జరుగుతుందా?.. వైరల్ అవుతోన్న 84 ఏళ్ల క్యాలెండర్

  • Israel-Iran War: ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి ప్రయోగం.. ప్రముఖ ఆస్పత్రి ధ్వంసం

  • Nara Lokesh: ఏపీని స్పోర్ట్స్ హబ్‌గా మార్చడానికి సహకారం అందించండి.. కేంద్రమంత్రికి లోకేశ్‌ విజ్ఞప్తి!

  • Rajnikanth : జైలర్ 2 లో బాలీవుడ్ కింగ్ ఖాన్.?

  • Aamir Khan: ఇచ్చిన మాట ప్రకారం.. రూ.120 కోట్ల డీల్ వదులుకున్న బాలీవుడ్ హీరో..

ట్రెండింగ్‌

  • Wicket Keeper Catch: నెవెర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. అనేలా క్యాచ్ ను పట్టుకున్న కీపర్.. వీడియో వైరల్..

  • iQOO Z10 Lite: ఇదెక్కడి మాస్ రా బాబు.. కేవలం రూ. 9999కే అన్ని ప్రత్యేకతలున్న ఫోన్..!

  • Viral Video: ఇది కదయ్యా దాంపత్య జీవితం అంటే.. 90 ఏళ్ల వయసులో కూడా భార్య కోసం ఆ భర్త ఏం చేసాడంటే..?

  • Nothing Phone 3: జూలై 1న లాంచ్ కాబోతున్న నథింగ్ ఫోన్ 3.. స్పెసిఫికేషన్స్ ఇవే..!

  • OnePlus Nord: మొబైల్ లవర్స్ రెడీగా ఉండండి.. దమ్మున్న ఫీచర్ల మొబైల్స్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన వన్‌ప్లస్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions