గూగుల్ సంస్థకు చెందిన జీమెయిల్ సరికొత్త రికార్డ్‌ను సొంతం చేసుంది. ఆండ్రాయిడ్ వెర్షన్స్‌లో 10 బిలియన్ల ఇన్‌స్టాల్‌గా యాప్‌గా రికార్డ్ సాధించింది. 10 బిలియన్ల ఇన్‌స్టాన్‌లు సాధించిన నాలుగో యాప్‌గా జీమెయిల్ నిలిచింది. గూగుల్ ప్లే స్టోర్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్‌లు ఈ రికార్టును సాధించగా, నాలుగో యాప్‌గా జీమెయిల్ నిలిచింది. జీమెయిల్‌ను 2004లో వాడుకలోకి తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫొన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత ఇన్‌బిల్డ్‌గా జీమెయిల్‌ను కొన్ని స్మార్ట్‌ఫొన్లు అందిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వినియోగ దారులకు అనుగుణంగా…
కేరళలోని కోచీ తీరంలో ఓ రహస్యదీవిని గూగుల్ మ్యాప్ గుర్తించింది. సముద్రగర్భంలో ఈ దీవి ఉండటంలో కనుగొనేందుకు చాలా సమయం పట్టింది. గూగుల్ మ్యాప్ ఈ దీవిని గుర్తించడంతో పరిశోధకులు ఈ దీవిపై దృష్టిసారించారు. కోచి తీరానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈ దీవి ఉన్నట్టు చెల్లనమ్ కర్షిక టూరిజం సంస్థ తెలిపింది. తీరయెక్క అవక్షేపం, కోతకు గురికావడం వలన ఈ దీవి ఏర్పడి ఉండవచ్చని టూరిజం సంస్థ తెలిపింది. సుమారు 8 కిలోమీటర్ల పొడవు, 3.5…