Solar Eclipse: గూగుల్ మరోసారి వినియోగదారులను అబ్బుర పరిచింది. “సూర్య గ్రహణం” లేదా ‘Solar Eclipse’ అని గూగుల్ సెర్చ్‌లో టైప్ చేస్తే ఒక ప్రత్యేక, ఇంటరాక్టివ్ యానిమేషన్‌ను చూడవచ్చు. ఈ ఆన్‌లైన్ ఫీచర్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. వినియోగదారులు తమ స్క్రీన్‌లో కనిపించే యానిమేషన్‌ను షేర్ చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రహణ సమయంలో గూగుల్ ప్రత్యేక ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. HYDRA Commissioner: గాజులరామారంలో కూల్చివేతలపై మరోసారి…