GOOD BAD UGLY : ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తెలుగు టీజర్ చూశారా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, కోలీవుడ్ ఐకాన్ అజిత్ కుమార్‌ను తమ మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్ట్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో తెలుగు సినిమాకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ హై-ప్రొఫైల్ మూవీ ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఈ చిత్రం తమిళ టీజర్ నిన్న విడుదలై 30 మిలియన్లకు పైగా వ్యూస్ తో అదరగొట్టింది. ఈ రోజు మేకర్స్ తెలుగు టీజర్ రిలీజ్ చేశారు.
ఈ టీజర్ అజిత్‌ను నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అద్భుతంగా ప్రజెంట్ చేసింది. అతని పాత్ర ఎకె ‘ రెడ్ డ్రాగన్’ డెడ్లీ, వైలెన్స్ వరల్డ్ ని పరిచయం చేసింది. “నువ్వు ఎంత మంచివాడివైనా, ప్రపంచం నిన్ను చెడుగా మార్చేస్తుంది” ఈ డైలాగ్ యాక్షన్-ప్యాక్డ్ నెరెటివ్ కి టోన్ సెట్ చేసింది. AK తన నిజాయితీతో ఎంత పోరాడినా, అతని చుట్టూ ఉన్న శక్తులు అతన్ని చీకటి, ప్రమాదకరమైన ప్రపంచంలోకి నెట్టివేస్తాయని చూపిస్తుంది. టీజర్‌లో అద్భుతమైన విజువల్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ అజిత్ అభిమానులను కట్టిపడేశాయి. అజిత్ రెడ్ డ్రాగన్ క్యారెక్టరైజేషన్ మెస్మరైజ్ చేస్తోంది.
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది, GV ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం ఎక్సయిటమెంట్ ని మరింత పెంచుతుంది. అజిత్ క్యారెక్టర్ లో వైవిధ్యమైన కోణాలు అతని పాత్రను మరింత ఆసక్తిని రేపాయి. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్ ,ప్రభు కీలక పాత్రలలో నటిస్తున్నారు. అద్భుతమైన యాక్షన్, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ లతో గుడ్ బ్యాడ్ అగ్లీ ఆడియన్స్ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని ఇవ్వబోతుందని ఈ బ్లాస్టింగ్ టీజర్ ప్రామిస్ చేస్తోంది నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఇండియన్ సినిమాలో ఒక ల్యాండ్‌మార్క్ చిత్రంగా నిలుస్తుందని, ఈ సినిమా ఎడిటింగ్‌ను విజయ్ వేలుకుట్టి నిర్వహించగా, జిఎం శేఖర్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు. టీజర్ తో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ చిత్రం ఏప్రిల్ 10న వేసవిలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!