Home
Gold Rate Today
Gold Rate Today News
-
Gold : తులం బంగారానికి లక్ష.. అయినా ఆగట్లేదుగా..
Gold : తులం బంగారం లక్ష రూపాయలకు దగ్గరైంది. అవును మీరు విన్నది నిజమే. బంగారం చరిత్రలోఎన్నడూ లేనంతగా భారీ ధరకు చేరుకుంది. గత ఏడాది కాలంగా ప్రతి రోజూ బంగారం పెరుగుతూనే పోతోంది. లక్ష రూపాయలకు కొద్దిపాటి దూరంలోనే ఉంది. మరికొన్ని గంటల్లోనే లక్షను క్రాస్ చేసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98350కి చేరుకుంది. ఇది హైదరాబాద్ లో ధర. బంగారం ఇంతటి గరిష్ట స్థాయికి మునుపెన్నడూ రాలేదు. 22… -
Gold Rates Today: తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?
తులం బంగారం ధర రూ. 90 వేలను తాకడంతో పసిడి కొనుగోలుదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆకాశమే హద్దుగా గోల్డ్ ధరలు పైకి ఎగబాకుతున్నాయి. బంగారం బాటలోనే సిల్వర్ కూడా పయనిస్తోంది. ఇక నిన్నటి వరకు పరుగులు పెట్టిన పుత్తడి ధరలు నేడు పడిపోయాయి. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తగ్గిన గోల్డ్ ధరలతో గోల్డ్ లవర్స్ ఊరట చెందుతున్నారు. నేడు తులం బంగారంపై రూ.110 తగ్గింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో… -
Gold Prices: పసిడి ప్రియులకు షాక్.. మరోసారి పెరిగిన ధరలు
Gold Prices: దేశంలో బంగారం ధరలు తక్కువయ్యే సూచనలు ఇప్పట్లో కనిపించడంలేదు. పసిడి ధరలు రోజురోజుకు పైపైకి దూసుకెళ్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరల పెరుగుదల దూకుడుగా కొనసాగుతోంది. ప్రస్తుతం చూస్తుంటే బంగారం ధర లక్ష రూపాయలు దాటి వెళ్లేలా అర్థమవుతోంది. ఇక ఈరోజు బంగారం ధర మరోమారు స్వల్పంగా పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 88,040 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక… -
Gold Price: మరోమారు దూకుడు చూపిస్తున్న బంగారం ధరలు..
Gold Price: గత కొన్ని రోజులనుంచి పసిడి ప్రియులకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. బంగారం కొనుగోలు చేద్దామన్న, ఇన్వెస్ట్ చేద్దామన్నా అంతుచిక్కని పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకు అంతకంతకు ధరలు పెరుగుతూ సామాన్యులకు అందని ద్రాక్షలా మారింది బంగారం. కాగా, నేడు మరోసారి బంగారం ధరలు దూకుడును చూపించాయి. సోమవారం తులం బంగారంపై రూ. 550 పెరిగింది. దీనితో తగ్గేదేలే అంటూ బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. Read Also: Piduguralla: పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్… -
Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?
గజం భూమి అయినా వదులుకుంటరేమో కానీ, గ్రామ్ బంగారం మాత్రం వదులుకోలేని పరిస్థితి. ఎందుకంటే గోల్డ్ ధరలు ఆ రేంజ్ లో పరుగులు పెడుతున్నాయి. పుత్తడిపై పెట్టుబడి పెట్టితే లాభాలు అందుకోవడం ఖాయం అంటున్నారు నిపుణులు. ఇక ఇప్పుడు శుభకార్యాల సీజన్ ప్రారంభమైంది. బంగారం కొనేందుకు అంతా రెడీ అవుతున్నారు. గోల్డ్ షాపులు కస్టర్లతో కిటకిటలాడుతున్నాయి. మరి మీరు కూడా బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మీకు ఇదే మంచి సమయం. పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. 22… -
Gold Prices : షాకిచ్చిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంత పెరిగిందంటే ?
Gold Prices : మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత ఉన్న ఇంకెంతైనా కొనేందుకు వెనుకాడదు. అలా కొనాలనుకున్న వాళ్లకు గత కొన్ని నెలలుగా నిరాశే ఎదురవుతుంది. బంగారం ధరలు వరుసగా బ్రేకులు లేకుండా పెరుగుతూ వస్తున్నాయి. తగ్గుతాయని ఎంత ఆశతో ఎదురు చూస్తున్నప్పటికీ తగ్గడమే లేదు. గత వారం వ్యవధిలో 10 గ్రాముల బంగారం ధర రూ. 1300 కు పైగా పెరగ్గా.. 14వ తారీఖు స్వల్పంగా రూ.… -
Gold Price : పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర
Gold Price : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలు ఇలా ప్రత్యేక సందర్భాల్లో బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. -
Gold And Silver Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold And Silver Rates: పసిడి ప్రియులకు శుభవార్త. గత కొంతకాలంగా రాకెట్ వేగంతో దూసుకు వెళ్లిన బంగారం ధరలు.. ఇప్పుడిప్పుడే తగ్గుతున్నట్లుగా కనబడుతోంది. బంగారంతో పాటు మరోవైపు వెండి కూడా నేల చూపులు చూస్తోంది. ఇదివరకు బాగా తగ్గిన బంగారం ధరలు, గత వారంలో మళ్లీ పెరగడం జరిగింది. అయితే, ప్రపంచ పరిస్థితుల నడుమ బంగారం ధరలు మళ్ళీ తగ్గు ముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో 22 క్యారెట్ల బంగారం 10… -
Today Gold Rates: బంగారు ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు
Today Gold Rates: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గడిచిన కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ప్రజలకు షాక్ ఇచ్చాయి. అయితే, తార స్థాయికి చేరుకున్న ధరలు ఎట్టకేలకు కొద్దిమేర దిగొస్తున్నాయి. మంగళవారం నాడు స్వల్పంగా పెరిగిన బంగారం ధర బుధవారం నాడు మళ్లీ తగ్గింది. ఇకపోతే ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,000గా ఉంది. తాజాగా బంగారం ధరలలో ఒక… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
నేటి నుంచి తిరిగి తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం. ముగ్గురు మాజీ సభ్యులకు సంతాపం తెలపనున్న సభ. ఇంద్రసేనారెడ్డికి సంతాపం తెలపనున్న శాసనమండలి. రెండు బిల్లులను ఆమోదించనున్న తెలంగాణ అసెంబ్లీ. స్పోర్ట్స్, తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లులకు ఆమోదం. టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చ ఉండే అవకాశం. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం. మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీహాల్లో కేబినెట్ భేటీ. నేడు పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన. ఉదయం 11 గంటలకు పోలవరం ప్రాజెక్ట్‌కు చంద్రబాబు.…
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?