Gold Rate Today: తగ్గిన బంగారం ధర.. నేడు తులం ఎంతంటే?
- మగువలకు గుడ్ న్యూస్
- తగ్గిన బంగారం-వెండి ధరలు
- నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Price Today in Hyderabad: దసరా పండగ వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండోరోజు గోల్డ్ రేట్స్ తగ్గాయి. మంగళవారం (అక్టోబర్ 15) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.200 తగ్గి.. రూ.70,950గా నమోదైంది. మరోవైపు 24 క్యారెట్లపై రూ.220 తగ్గి.. రూ.77,400గా కొనసాగుతోంది.
పండగ వేల పెరిగిన వెండి ధర కాస్త శాంతించింది. వరుసగా రెండు రోజులు స్థిరంగా కొనసాగిన వెండి.. నేడు కాస్త తగ్గింది. బులియన్ మార్కెట్లో కిలో వెండిపై రూ.100 తగ్గి.. రూ.96,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్ష మూడు వేలుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి 86 వేలుగా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.70,950
విజయవాడ – రూ.70,950
ఢిల్లీ – రూ.71,100
చెన్నై – రూ.70,950
బెంగళూరు – రూ.70,950
ముంబై – రూ.70,950
కోల్‌కతా – రూ.70,950
కేరళ – రూ.70,950
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.77,400
విజయవాడ – రూ.77,400
ఢిల్లీ – రూ.77,550
చెన్నై – రూ.77,400
బెంగళూరు – రూ.77,400
ముంబై – రూ.77,400
కోల్‌కతా – రూ.77,400
కేరళ – రూ.77,400
Also Read: IND vs NZ: ఆ ముగ్గురు బెంచ్‌కే పరిమితం.. న్యూజిలాండ్‌తో ఆడే తొలి టెస్టు తుది జట్టిదే!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,03,000
విజయవాడ – రూ.1,03,000
ఢిల్లీ – రూ.97,000
ముంబై – రూ.96,900
చెన్నై – రూ.1,03,000
కోల్‌కతా – రూ.97,000
బెంగళూరు – రూ.86,000
కేరళ – రూ.1,03,000
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..