Home
Gold Rate Today
Gold Rate Today News
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
Gold and Silver Prices Today: బంగారం, వెండి ప్రియులకు శుభవార్త చెబుతూ.. మరోసారి భారీగా పతనం అయ్యాయ.. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ మొదలైన కొద్దిసేపటికే రెండు విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. ముఖ్యంగా వెండి ధరలో భారీ పతనం నమోదైంది. కిలో వెండి ధర రూ.4,500కు పైగా తగ్గడంతో ఇన్వెస్టర్ల దృష్టి ఈ పతనంపై పడింది. కిలో… -
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
Gold Rates Fall Sharply in Hyderabad, Delhi: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వినాయక చతుర్థి పండగ వేళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్, ఢిల్లీ మార్కెట్లలో నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.49 తగ్గి రూ.15,409కు చేరింది.… -
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
Gold-Silver Price Today: బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఊరట కలిగించే వార్త. హైదరాబాద్ మార్కెట్లో నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.262, 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.240, 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.196 చొప్పున తగ్గింది. వెండి ధర కూడా భారీగా పడిపోయింది. కిలో వెండిపై ఏకంగా రూ.10,000 తగ్గింది. హైదరాబాద్లో నేటి బంగారం ధరలు హైదరాబాద్లో నేడు… -
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇవాళ కాస్త ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. 24 క్యారెట్లతో పాటు 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారం ధరల్లోనూ తగ్గుదల నమోదైంది. మరోవైపు వెండి ధర హైదరాబాద్లో స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్లో బంగారం ధరలు హైదరాబాద్లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.15,677గా ఉంది. నిన్నటితో పోలిస్తే గ్రాముపై రూ.147 తగ్గింది. అదేవిధంగా 22 క్యారెట్ల… -
Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold and Silver Prices Today: రక్షాబంధన్ పండుగ వేళ పసిడి, వెండి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఊరటనిచ్చే వార్త. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. తులం గోల్డ్ పై ఏకంగా రూ. 3000 తగ్గింది. కిలో వెండి ధర రూ. 5000 తగ్గింది. హైదరాబాద్లో నేటి బంగారం ధరలు.. 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) గ్రాముకు రూ.15,982, 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత) గ్రాముకు రూ.14,650, 18… -
Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
Gold and Silver Rate Today: రోజు రోజుకి పైపైకి ఎగబాకుతూ సామాన్యుడికే కాదు.. మధ్యతరగతికి కూడా అందుబాటులో లేకుండా వెళ్తోంది పసిడి ధర.. అయితే, ఇవాళ స్వల్పంగా దిగివచ్చింది.. దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆగస్టు 25, 2026న 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు రూ.16,375గా ఉంది. 22 క్యారెట్ బంగారం గ్రాముకు రూ.15,010, 18 క్యారెట్ బంగారం గ్రాముకు రూ.12,281గా నమోదైంది. అంటే సోమవారం ఆగస్టు 24తో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి.… -
Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
Gold and Silver Prices Today: బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ తదితర కారణాలతో పసిడి, వెండి ధరలు రోజురోజుకూ పైపైకి కదులుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల పెరుగుదల షాక్ ఇస్తోంది. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.880 వరకు పెరగగా, కిలో వెండి ధర ఏకంగా రూ.5,000 పెరిగింది. హైదరాబాద్లో బంగారం ధరలు హైదరాబాద్లో 24 క్యారెట్ల… -
Gold Price Today: ఒక్కరోజే రూ.4,300 పెరిగిన బంగారం ధర.. వెండి కూడా భగ్గుమంటోంది!
Gold Price Today: శుభకార్యాల సీజన్లో బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి షాక్ ఇచ్చేలా ధరలు భారీగా పెరిగాయి. దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఒక్కరోజులోనే వేల రూపాయలు పెరగడంతో కొనుగోలుదారులపై భారం మరింత పెరిగింది. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.4,300 పెరిగింది. వెండి ధర కూడా కిలోకు రూ.10,000 మేర పెరిగింది. హైదరాబాద్లో బంగారం ధరలు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేటి బంగారం ధరలు ఇలా… -
Gold Price Today: శ్రావణ మాసం వేళ గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఢమాల్.. 24K, 22K రేట్లు ఇవే
ఎంతో విశిష్టంగా భావించే శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో శుభకార్యాలకు ముహూర్తాలు ఖరారు చేసుకుంటుంటారు. వివాహాది శుభకార్యాలతో పాటు పలు రకాల ఫంక్షన్స్ కూడా నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా బంగారం కొనుగోళ్లకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరి మీరు కూడా గోల్డ్ కొనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. తులం గోల్డ్ ధర రూ. 710 తగ్గింది. కిలో వెండి ధర రూ. 5000 తగ్గింది.… -
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
Silver Price Surged in India on 2026 August 11: దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం (2026 ఆగస్టు 11) అంతర్జాతీయ మార్కెట్లో లోహాల ధరలు బలపడటంతో పాటు దేశీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు గణనీయంగా పెరిగాయి. గత మూడు రోజుల్లోనే బంగారం ధర రూ.6,600 మేర పెరగగా.. వెండి ధర కిలోకు రూ.16,200 వరకు పెరిగింది. పెరిగిన ధరలతో కొనుగోలు దారులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.…
తాజావార్తలు
-
Kayadu : ఆయనొక వింత మనిషి!”: ‘ది ప్యారడైజ్’ దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
-
Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!