Gold Price : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలు ఇలా ప్రత్యేక సందర్భాల్లో బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
Gold And Silver Rates: పసిడి ప్రియులకు శుభవార్త. గత కొంతకాలంగా రాకెట్ వేగంతో దూసుకు వెళ్లిన బంగారం ధరలు.. ఇప్పుడిప్పుడే తగ్గుతున్నట్లుగా కనబడుతోంది. బంగారంతో పాటు మరోవైపు వెండి కూడా నేల చూపులు చూస్తోంది. ఇదివరకు బాగా తగ్గిన బంగారం ధరలు, గత వారంలో మళ్లీ పెరగడం జరిగింది. అయితే, ప్రపంచ పరిస్థితుల నడుమ బంగారం ధరలు మళ్ళీ తగ్గు ముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో 22 క్యారెట్ల బంగారం 10…
Today Gold Rates: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గడిచిన కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ప్రజలకు షాక్ ఇచ్చాయి. అయితే, తార స్థాయికి చేరుకున్న ధరలు ఎట్టకేలకు కొద్దిమేర దిగొస్తున్నాయి. మంగళవారం నాడు స్వల్పంగా పెరిగిన బంగారం ధర బుధవారం నాడు మళ్లీ తగ్గింది. ఇకపోతే ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,000గా ఉంది. తాజాగా బంగారం ధరలలో ఒక…
నేటి నుంచి తిరిగి తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం. ముగ్గురు మాజీ సభ్యులకు సంతాపం తెలపనున్న సభ. ఇంద్రసేనారెడ్డికి సంతాపం తెలపనున్న శాసనమండలి. రెండు బిల్లులను ఆమోదించనున్న తెలంగాణ అసెంబ్లీ. స్పోర్ట్స్, తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లులకు ఆమోదం. టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చ ఉండే అవకాశం. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం. మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీహాల్‌లో కేబినెట్ భేటీ. నేడు పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన. ఉదయం 11 గంటలకు పోలవరం ప్రాజెక్ట్‌కు చంద్రబాబు.…
Gold And Silver Rate Today: న్యూయార్క్ నుంచి భారత మార్కెట్లకు బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. ఇండియాస్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే బంగారం ధరలు రూ.900 తగ్గగా, వెండి ధరలు రూ.1200 తగ్గాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, డాలర్ ఇండెక్స్ బలం కారణంగా, బంగారం వెండి ధరలలో పెద్ద పతనం నమోదవుతుంది. నిజానికి డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత డాలర్ మరింత బలపడుతోంది. మరోవైపు, ప్రమాణ స్వీకారం తర్వాత కొన్ని…
గత కొన్ని నెలలుగా దేశంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా దీపావళి పండగతో పాటు పెళ్లిళ్ల సీజన్ రావడంతో.. గత రెండు వారాలుగా గోల్డ్ రేట్స్ పెరుగుతూ వచ్చాయి. దాంతో ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్టాలకు ధరలు చేరుకున్నాయి. రెండు రోజులు స్థిరంగా ఉండి నిన్న ధరలు తగ్గాయని పసిడి ప్రియులు సంతోషించేలోపే మరలా గోల్డ్ షాక్ ఇచ్చింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.100.. 24 క్యారెట్లపై రూ.110 పెరిగింది. బులియన్…
Gold Price Today in Hyderabad: దీపావళి పండగ ముందు మగువలకు బ్యాడ్‌న్యూస్. వరుసగా నాలుగోరోజు బంగారం ధరలు పెరిగాయి. గత మూడు రోజుల్లో వరుసగా 450, 200, 800 పెరిగిన గోల్డ్ రేట్స్.. నేడు స్వల్పంగా రూ.10 పెరిగింది. శనివారం (అక్టోబర్ 19) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,410గా నమోదవగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,990గా నమోదైంది. నిన్న కిలో వెండిపై రెండు వేలు పెరగగా..…
Gold Price Today in Hyderabad on 18th October 2024: ‘దీపావళి’ పండగ ముందు గోల్డ్ లవర్స్‌కి వరుస షాకులు తగులుతున్నాయి. ఆ మధ్య తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు.. ఇప్పుడు పరుగులు పెడుతోంది. వరుసగా మూడో రోజు పసిడి ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం (అక్టోబర్ 18) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.800 పెరిగి.. రూ.72,400గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.870 పెరిగి.. రూ.78,980గా కొనసాగుతోంది.…