Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
- పసిడి ప్రియులకు భారీ ఊరట
- బంగారం ధరలు తగ్గాయి
- వెండి మాత్రం స్థిరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Rates Fall Sharply in Hyderabad, Delhi: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వినాయక చతుర్థి పండగ వేళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్, ఢిల్లీ మార్కెట్లలో నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.49 తగ్గి రూ.15,409కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.45 తగ్గి రూ.14,125గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.37 తగ్గి రూ.11,557కు చేరుకుంది.
హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,54,090గా ఉంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాములపై రూ.490 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,41,250గా ఉండగా, 10 గ్రాములపై రూ.450 తగ్గింది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,15,570గా ఉంది. ఇది 10 గ్రాములపై రూ.370 తగ్గింది.
Also Read
- RBI Data Centre: భువనేశ్వర్‌లో RBI డేటా సెంటర్ ప్రారంభించిన ప్రధాని మోడీ.. సైబర్ సెక్యూరిటీకి కీలక అడుగు
- SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
- Jio IPO Creates 12 Records: జియో ఐపీఓ సరికొత్త రికార్డ్స్.. రూ.7.4 లక్షల కోట్ల బిడ్స్, 1.38 కోట్ల దరఖాస్తులు!
- Stock Market Crash: నాలుగు రోజుల్లో రూ.20 లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తున్న ఐదు కారణాలు ఇవే..
హైదరాబాద్‌లో వెండి ధర
బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి ధర గ్రాముకు రూ.250గా ఉంది. 10 గ్రాముల వెండి రూ.2,500 కాగా, 100 గ్రాములకు రూ.25,000గా ఉంది. కిలో వెండి ధర రూ.2,50,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
ఢిల్లీలోనూ తగ్గిన బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.15,424గా ఉంది. 10 గ్రాములకు రూ.1,54,240గా ఉంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాములపై రూ.490 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.14,140, 10 గ్రాములకు రూ.1,41,400గా ఉంది. 18 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.11,572, 10 గ్రాములకు రూ.1,15,720గా ఉంది.
ఢిల్లీలో వెండి ధరలు స్థిరం
ఢిల్లీలో వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. గ్రాము వెండి రూ.245, 10 గ్రాములు రూ.2,450, 100 గ్రాములు రూ.24,500గా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
RBI Data Centre: భువనేశ్వర్‌లో RBI డేటా సెంటర్ ప్రారంభించిన ప్రధాని మోడీ.. సైబర్ సెక్యూరిటీకి కీలక అడుగు
-
NZ A vs IND A: దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీ.. ఓటమి అంచులనుండి బయటపడ్డ ఇండియా ‘A’
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
-
Brazil Election 2026: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లూలా డా సిల్వా విజయం.. మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు!
ట్రెండింగ్
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!