Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
- బంగారం ధరలు భారీగా పతనం
- 10 గ్రాములపై రూ.2,620 తగ్గుదల
- వెండి కూడా డౌన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold-Silver Price Today: బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఊరట కలిగించే వార్త. హైదరాబాద్ మార్కెట్లో నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.262, 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.240, 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.196 చొప్పున తగ్గింది. వెండి ధర కూడా భారీగా పడిపోయింది. కిలో వెండిపై ఏకంగా రూ.10,000 తగ్గింది.
హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) ధర గ్రాముకు రూ.15,289గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత) గ్రాముకు రూ.14,015గా, 18 క్యారెట్ల బంగారం (75% స్వచ్ఛత) గ్రాముకు రూ.11,467గా ఉంది.
Also Read
- Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
10 గ్రాముల బంగారంపై రూ.2,620 తగ్గుదల
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.1,52,890గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.2,620 తగ్గింది. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.1,40,150గా ఉండగా, రూ.2,400 తగ్గింది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,14,670గా ఉంది. ఇది రూ.1,960 తగ్గింది.
వెండి ధరలోనూ భారీ పతనం
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో నేడు వెండి ధర గ్రాముకు రూ.245గా ఉంది. కిలో వెండి ధర రూ.2,45,000గా నమోదైంది. నిన్న కిలో వెండి ధర రూ.2,55,000 ఉండగా, నేడు రూ.10,000 తగ్గింది.
ఢిల్లీలోనూ బంగారం ధరలు తగ్గాయి
దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. నేడు 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.15,304గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.14,030గా ఉంది. 18 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.11,482గా నమోదైంది. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,040, 22 క్యారెట్ల ధర రూ.1,40,300, 18 క్యారెట్ల ధర రూ.1,14,820గా ఉంది. అదే సమయంలో ఢిల్లీలో కూడా వెండి ధర హైదరాబాద్‌తో సమానంగా కిలోకు రూ.2,45,000గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు
దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలను పరిశీలిస్తే, 24 క్యారెట్ల బంగారం ధర చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, పూణే నగరాల్లో గ్రాముకు రూ.15,289గా ఉంది. ఢిల్లీలో గ్రాము 24 క్యారెట్ల బంగారం రూ.15,304గా నమోదైంది. వడోదర, అహ్మదాబాద్‌లో గ్రాముకు రూ.15,294గా ఉంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, పూణేలో గ్రాముకు రూ.14,015గా ఉండగా, ఢిల్లీలో రూ.14,030, వడోదర, అహ్మదాబాద్‌లో రూ.14,020గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో గ్రాముకు రూ.11,785గా ఉంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, పూణేలో రూ.11,467గా, ఢిల్లీలో రూ.11,482, వడోదర, అహ్మదాబాద్‌లో రూ.11,472గా ఉంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?