Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Rate Today: రోజు రోజుకి పైపైకి ఎగబాకుతూ సామాన్యుడికే కాదు.. మధ్యతరగతికి కూడా అందుబాటులో లేకుండా వెళ్తోంది పసిడి ధర.. అయితే, ఇవాళ స్వల్పంగా దిగివచ్చింది.. దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆగస్టు 25, 2026న 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు రూ.16,375గా ఉంది. 22 క్యారెట్ బంగారం గ్రాముకు రూ.15,010, 18 క్యారెట్ బంగారం గ్రాముకు రూ.12,281గా నమోదైంది. అంటే సోమవారం ఆగస్టు 24తో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.220 తగ్గగా, 22 క్యారెట్ ధర రూ.200, 18 క్యారెట్ ధర రూ.120 మేర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలో పరిణామాలు, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో రోజువారీ హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి.
ఇక, దేశంలోని ఆయా నగరాల వారీగా పసిడి ధరలు చూస్తే చెన్నైలో 24 క్యారెట్ బంగారం గ్రాముకు రూ.16,398, 22 క్యారెట్ రూ.15,031, 18 క్యారెట్ రూ.12,801గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ రూ.16,390, 22 క్యారెట్ రూ.15,025, 18 క్యారెట్ రూ.12,296గా నమోదైంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణెల్లో 24 క్యారెట్ ధర గ్రాముకు రూ.16,375, 22 క్యారెట్ రూ.15,010, 18 క్యారెట్ రూ.12,281గా ఉంది. వడోదర, అహ్మదాబాద్ నగరాల్లో 24 క్యారెట్ రూ.16,380, 22 క్యారెట్ రూ.15,015, 18 క్యారెట్ రూ.12,286గా నమోదైంది. అయితే, బంగారం కొనుగోలు చేసే సమయంలో నగరాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు. అలాగే ఆభరణాల ధరకు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ తదితర అదనపు ఖర్చులు కలిసే అవకాశం ఉంటుంది.
Also Read
- Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
మరోవైపు వెండి ధర భారీగా దిగివచ్చింది.. సోమవారం ధరలతో పోల్చి చూస్తే.. వెండి ధర ఏకంగా రూ.10,000లు తగ్గింది.. 10 గ్రాముల వెండిపై రూ.100 తగ్గడంతో తులం ధర రూ.2,650గా ఉండగా.. కిలో వెండి ధర రూ.10 వేలు తగ్గడంతో రూ.2,65,000కి దిగివచ్చింది..
తాజావార్తలు
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!