Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- రక్షాబంధన్ వేళ గుడ్ న్యూస్
- రూ.3,000 తగ్గిన బంగారం
- రూ.5,000 తగ్గిన వెండి ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Prices Today: రక్షాబంధన్ పండుగ వేళ పసిడి, వెండి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఊరటనిచ్చే వార్త. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. తులం గోల్డ్ పై ఏకంగా రూ. 3000 తగ్గింది. కిలో వెండి ధర రూ. 5000 తగ్గింది. హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు.. 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) గ్రాముకు రూ.15,982, 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత) గ్రాముకు రూ.14,650, 18 క్యారెట్ల బంగారం (75% స్వచ్ఛత) గ్రాముకు రూ.11,987గా ఉన్నాయి. రక్షాబంధన్ సందర్భంగా బంగారం, వెండి కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ధరలు భారీగా తగ్గడం కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది. ముఖ్యంగా ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునేవారికి ధరల తగ్గుదల ప్రయోజనకరంగా ఉండొచ్చు.
హైదరాబాద్‌లో బంగారం ధరలు
హైదరాబాద్‌లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3160 తగ్గి రూ.1,59,820 కు చేరింది. 91.6 శాతం స్వచ్ఛత కలిగిన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2900 తగ్గి రూ.1,46,500 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
- GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
ఢిల్లీలో బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,870 వద్ద అమ్ముడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,650 వద్ద ట్రేడ్ అవుతోంది.
వెండి ధరల్లోనూ భారీ తగ్గుదల
బంగారం మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2,60,000కు చేరింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,55,000 వద్ద కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!