బంగారం ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత కొద్ది రోజులుగా హడలెత్తించిన ధరలు.. రెండు రోజులుగా ఊరట కలిగిస్తున్నాయి. శనివారం కూడా భారీగానే ధరలు తగ్గాయి. దీంతో శుభకార్యాలు దగ్గర పడడంతో గోల్డ్ కొనేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు.
పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.330, 22 క్యారెట్లపై రూ.300 తగ్గింది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,900గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.87,160గా నమోదైంది.
Gold Prices: దేశంలో బంగారం ధరలు తక్కువయ్యే సూచనలు ఇప్పట్లో కనిపించడంలేదు. పసిడి ధరలు రోజురోజుకు పైపైకి దూసుకెళ్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరల పెరుగుదల దూకుడుగా కొనసాగుతోంది. ప్రస్తుతం చూస్తుంటే బంగారం ధర లక్ష రూపాయలు దాటి వెళ్లేలా అర్థమవుతోంది. ఇక ఈరోజు బంగారం ధర �
Gold Rates: బంగారం ధర పెరగడమే తప్పించి తగ్గేదేలే అన్నట్లుగా కొనసాగుతోంది. ముఖ్యంగా గత నెల రోజుల నుంచి జెడ్ స్పీడ్ తో బంగారం ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. అది ఎంతలా అంటే.. సామాన్యుడు బంగారం పేరు చెబుతానే అబ్బో.. అన్నట్లుగా మారింది పరిస్థితి. ఇక నేడు మరోసారి బంగారం ధరలు పెరిగాయి. ఒక తులం బంగారంపై రూ. 330 రూపా
Gold Price : 2025 సంవత్సరం ప్రారంభం అయిన దగ్గర నుంచి బంగారం ధరలు కొత్త రికార్డులను నెలకొల్పుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు గ్యాప్ ఇవ్వకుండా పెరుగుతూనే ఉన్నాయి. నిన్న తులానికి 380 పెరిగిన బంగారం మరో సారి భారీగా పెరిగింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల తులం బంగారం ధర రూ.380 లు పెరిగి 87వేల 050లకు చేరింది. అ�
Gold Rates: ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో భారీగా పడిపోయిన బంగారం ధరలు ఆ తర్వాత రోజు రోజుకి పెరుగుతూ మరోసారి 10 గ్రాముల బంగారం ధర 80 వేలకు పైకి చేరింది. ఈ నేపథ్యంలో అత్యధికంగా 83 వేల వరకు కూడా ధర చేరుకుంది. ఇకపోతే, గత రెండు రోజుల నుంచి బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. స్వల్పంగా బంగారం ధరలు తగ్గుముఖం పడ్డ�
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.. తాజాగా గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఆదివారం (26 జనవరి 2025) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 75,550, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 82,420 గా ఉంది. వెండి కిలో ధర రూ. 97,500 లుగా ఉంది.
Gold Prices : మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత ఉన్న ఇంకెంతైనా కొనేందుకు వెనుకాడదు. అలా కొనాలనుకున్న వాళ్లకు గత కొన్ని నెలలుగా నిరాశే ఎదురవుతుంది. బంగారం ధరలు వరుసగా బ్రేకులు లేకుండా పెరుగుతూ వస్తున్నాయి. తగ్గుతాయని ఎంత ఆశతో ఎదురు చూస్తున్నప్పటికీ తగ్గడమే లేదు. గత వారం