దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో రతన్ టాటా కంపెనీ భారీగా సంపాధించింది. బడ్జెట్‌లో బంగారం, వెండి దిగుమతులపై 6 శాతం పన్నును ఆర్థిక మంత్రి తగ్గించారు.
Gold Prices At Record High: బంగారం మెరుపు ఆగడం లేదు. గురువారం బంగారం మళ్లీ సరికొత్త చరిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకుంది. ఢిల్లీ NCR బులియన్ మార్కెట్‌లో బంగారం రూ. 500 పెరిగి రూ. 65,650 గరిష్ఠ స్థాయికి చేరుకుంది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. హమాస్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. రెండు దేశాల మధ్య మొదలైన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల ఆందోళనను పెంచింది.
Gold Price Today : ఇటీవల బంగారం మాట వింటేనే జనాలు షాక్ కు గురవుతున్నారు. కొంత కాలంగా ఆల్ టైమ్ రికార్డు ధరలను బద్దలు కొడుతూ వస్తున్న బంగారం ధర తాజాగా తగ్గుముఖం పట్టింది. బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా భావించవచ్చు.
మీరు విలువైన బంగారు, వెండి ఆభరణాలను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, ఈ రోజు మీరు ఎక్కువ ఖర్చు చేయవలసి ఉంటుంది. గత కొద్ది రోజులుగా బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి.
దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు బంగారం ధర రూ.10 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్లకు చెుందిన 10 గ్రాములకు రూ.10 తగ్గి రూ.55, 790 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.60, 860కి చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 80,200గా ఉంది.
పసిడి ప్రియుకులకు బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర.. ఈ రోజు మాత్రం పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.200 మేర పెరిగింది.
బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. గత కొద్ది రోజులుగా పెగిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు మళ్లీ దిగి వస్తున్నాయి. వరుసగా రెండో రోజు బంగారం ధరలు పతనమయ్యాయి.
బంగారం కొనాలనుకునే వారికి పసిడి ధరలు షాకిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు హెచ్చు తగ్గులను చూసినప్పటికీ శుక్రవారం మరోసారి బంగారం ధర పెరిగింది. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధర ఇవాళ మళ్లీ భారీగా పెరిగింది.
Gold Rates: దేశవ్యాప్తంగా బంగారం కొనాలని భావించేవారికి శుభవార్త అందింది. తాజాగా 10 గ్రాముల బంగారం ధర రూ.600 మేర దిగి వచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం 10గ్రాములపై రూ.600 తగ్గింది. ప్రస్తుతం రూ.46,100గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10గ్రాములపై రూ.660 తగ్గింది. ప్రస్తుతం రూ.50,290గా ఉంది. కానీ వెండి ధర మాత్రం పెరిగింది. కిలో వెండిపై రూ.400 పెరిగింది. ప్రస్తుతం రూ.64,400గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లోనూ…