పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్ ఈరోజు బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు ఈరోజు భారీగా పెరగడంతో జనాలు బంగారం కొనుగోళ్ళ పై నిరాశ చెందుతున్నారు.. బంగారు ఆభరణాలు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మార్కెట్ రేట్లు తెలుసుకోవడం ముఖ్యం. దేశ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో జులై 9 ఆదివారం నాడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల…
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఈరోజు బంగారం ధరలకు బ్రేక్ పడింది.. నిన్న మార్కెట్ లో నమోదు అయిన ధరలతో పోలిస్తే నేడు ధరలు దిగి వచ్చాయి.. బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి.. దాంతో ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది.. వెండి ధర మాత్రం జిగేల్ మంటుంది.. స్వల్పంగా పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. ఈరోజు బంగారం ధర 10 గ్రాములకు రూ.300 తగ్గి రూ.54,050కి చేరుకుంది.…
గత కొన్ని వారాలుగా వారం వారం బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ఈ వారంలో కూడా బంగారం ధరలు తగ్గాయి. బంగారం ధరలు ఇప్పుడు 10 గ్రాములకు రూ.60,000 దిగువకు పడిపోయాయి.
తాజాగా ఇవాళ (సోమవారం) కూడా గోల్డ్ రేట్‌లో పెరుగుదల కనిపించకపోవడంతో పాటు స్థిరంగా కొనసాగుతోంది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 55,450 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. రూ. 60,480గా ఉంది.
బంగారం అంటే అందరికీ మక్కువే. ఆడవాళ్లకే కాకుండా.. మగవాళ్లు కూడా వంటిపై ధరిస్తారు కాబట్టి .. బంగారం ధరలపై ప్రజలు నిత్యం ఒక కన్నేసి ఉంటారు. బంగారం ధరలు తగ్గాయంటే కొనడం కోసం చూస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు తగ్గాయంటే ప్రజలు పండగ చేసుకోకుండా ఉంటారా?
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధర భారీగా పెరిగింది.. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలకు తోడు.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో జాతీయంగా పసిడికి డిమాండ్ పెరిగిపోయింది.. దీంతో.. ఈ రోజు అమాంతం ధర పెరిగిపోయింది.
Gold-Silver Price: అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ యూఎన్ ఫెడ్ వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేదు. మన దేశంలో రేట్లు స్థిరంగా ఉన్నాయి.
బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. పెళ్లిళ్లకు ముందే బంగారు, వెండి ఆభరణాలను తక్కువ ధరలకు కొనుగోలు చేసేందుకు ఇదే సరైన అవకాశం. భారతదేశంలో 24 క్యారెట్లు క్యారెట్ల బంగారం ధర రూ. 350 తగ్గింది.