గత కొద్దిరోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 10 రోజుల క్రితం పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా.. ఐదు రోజుల కిందట మళ్లీ పెరుగుదల కనిపించింది. మంగళవారం పెరిగిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి.
Gold Rate Today in Hyderabad on 2nd July 2024: గత కొద్దిరోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. పది రోజుల క్రితం పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా.. ఐదు రోజుల కిందట మళ్లీ పెరుగుదల కనిపించింది. ఇక గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు.. నేడు పెరిగాయి. మంగళవారం (జులై 2) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 పెరగ్గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై…
Gold Price Today on 1 July 2024 n Hyderabad: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. వరుసగా రెండు రోజులు పెరిగిన పసిడి ధరలు.. గత రెండు రోజలుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం (జులై 1) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,250 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,280 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.…
Gold Price Today Hyderabad: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్. ఇటీవలి రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత 5-6 రోజలుగా పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గురువారం (జూన్ 27) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,750 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,730గా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250, 24 క్యారెట్లపై రూ.270 తగ్గింది.…
Gold Rates Today in Hyderabad: మగువలకు ఇది ‘గోల్డెన్’ న్యూస్ అనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులు, రూపాయి మారకం, విదేశీ బంగారం నిల్వల ప్రభావంతో గోల్డ్ రేట్స్ నేల చూపులు చూస్తున్నాయి. బుధవారం (జూన్ 26) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 తగ్గి రూ.66,000గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.230 తగ్గి రూ.72,000…
Gold Price Today in Hyderabad on on 24 June 2024: గత కొద్దిరోజులుగా పెరుగుతూపోతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. గత మూడు రోజులుగా పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం (జూన్ 24) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100.. 24 క్యారెట్లపై రూ.150 తగ్గింది. దాంతో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,230గా ఉంది.…
Gold and Silver Rate Decreased Today in Hyderabad: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్. వరుసగా రెండు రోజులు భారీగా పెరిగిన పసిడి ధరలు.. నేడు ఊహించని రీతిలో తగ్గాయి. గత రెండు రోజుల్లో వరుసగా రూ.220, రూ.810 పెరగగా.. నేడు రూ.870 తగ్గింది. శనివారం (జూన్ 22) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,380గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి పసిడి…
Gold Price Today in Hyderabad on 21st June 2024: బంగారం ధరలు కొనుగోలు దారులను మరలా బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవలి రోజుల్లో తగ్గిన పసిడి రేట్స్.. మళ్లీ ఆల్ టైమ్ దిశగా పరుగులు పెడుతున్నాయి. వరుసగా రెండోరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.220 పెరగ్గా.. నేడు ఏకంగా రూ.810 పెరిగింది. శుక్రవారం (జూన్ 21) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,150గా…
Gold Rate Today in in Hyderabad on 20 June 2024: గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే. జీవనస్థాయి గరిష్ఠానికి చేరిన పసిడి రేట్స్.. కాస్త దిగొస్తున్నాయని సంతోషించేలోపే షాక్ తగిలింది. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.220 పెరిగింది. గురువారం (జూన్ 20) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల…
Gold and Silver Price Today on 19th June 2024: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో పెరిగిన పసిడి ధరలు కాస్త దిగొస్తున్నాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి. బుధవారం (జూన్ 19) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,200గా కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,220గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పసిడి ధరల్లో…