Gold and Silver Rate Today in India: కేంద్ర బడ్జెట్ 2024 తర్వాత ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ యూటర్న్ తీసుకుంటున్నాయి. భారీగా పడిపోయిన గోల్డ్ రేట్స్.. తిరిగి పుంజుకుంటున్నాయి. గత ఐదు రోజుల్లో మూడుసార్లు ధరలు పెరిగాయి. ఈ ఒక్కరోజే బంగారం ధరల్లో భారీగా మార్పు చోటు చేసుకుంది. మేలిమి బంగారమైన 24 క్యారట్ల 10 గ్రాములపై రూ.870 పెరగగా.. నగల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల 10 గ్రాములపై రూ.800 పెరిగింది.…
Gold and Silver Rates Decreased in Hyderabad on 30 July 2024: మగువలకు శుభవార్త అనే చెప్పాలి. గత మూడు రోజుల్లో రెండుసార్లు పెరిగిన బంగారం ధరలు.. నేడు తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (జూన్ 30) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200 తగ్గి.. రూ.63,200లుగా ఉంది. 24 క్యారెట్లపై రూ.210 తగ్గి.. రూ.68,950గా నమోదైంది. రెండు వారాల క్రితం ఆల్‌టైమ్ హైకి చేరుకున్న పసిడి ధరలు.. అంతర్జాతీయ మార్కెట్‌లో…
Gold Price Today in Hyderabad on 29 July 2024: గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. 2024 బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తులం బంగారం ధర రూ.5-6 వేల వరకు తగ్గింది. దాంతో బంగారం కొనేవారి సంఖ్య పెరిగింది. అయితే పెరిగిందని సంతోషించేలోపే పసిడి రేట్స్ మళ్లీ షాకిస్తున్నాయి. శనివారం తులంపై (22 క్యారెట్లపై) రూ.250 పెరగగా.. నేడు రూ.150 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (జూన్…
Gold and Silver Prices Today in Hyderabad: గత 10 రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే. బులియన్ మార్కెట్‌లో తగ్గుదలకు తోడు బడ్జెట్ 2024లో కస్టమ్స్ సుంకం తగ్గించడంతో పసిడి ధరలు భారీగా పడిపోయాయి. బంగారం ధరలు తగ్గాయని సంతోషించేలోపే మళ్లీ షాక్ ఇచ్చాయి. 10 రోజుల తర్వాత నేడు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో శనివారం (జూన్ 27) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 పెరిగి రూ.…
Gold and Silver Rate Today in Hyderabad: బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. దేశీయంగా బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం మీద వెయ్యి రూపాయల మేర తగ్గగా.. నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (జూన్ 26) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,000లుగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,820గా ఉంది. అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గుముఖం…
Todays Gold Rate in Hyderabad on 25 July 2024: గోల్డ్ లవర్స్‌కు ‘గోల్డెన్’ న్యూస్. గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. నేడు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం (జూన్ 25) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.950 తగ్గి రూ.64,000గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.1040 పతనమై.. రూ.69,820కి దిగొచ్చింది. ఈ 8 రోజుల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై దాదాపుగా 5…
Gold Price Today in Hyderabad on 24 July 2024: బంగారం కొనుగోలు దారులకు ‘గోల్డెన్’ న్యూస్. గత ఆరు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. నేడు ఊహించని రీతిలో తగ్గాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2750 తగ్గింది. దాంతో బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,950గా నమోదైంది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ. 2990 పతనమై.. రూ.70,860కి…
Gold Rates Today in India and Hyderabad on 23 July 2024: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. అదే రీతిలో తగ్గుతూ వస్తున్నాయి. గత 6 రోజుల్లో ఐదోసారి పసిడి ధరలు తగ్గడం విశేషం. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 తగ్గింది. మంగళవారం (జులై 23) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10…
Gold add Silver Prices Today in Hyderabad on 22nd July 2024: మగువలకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. కాస్త దిగొస్తున్నాయి. గత 4-5 రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.120 తగ్గింది. సోమవారం (జులై 22) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,700…
Gold Rate Today in Hyderabad on 19 July 2024: మగువలకు శుభవార్త. 75 వేల మార్క్‌ను తాకిన బంగారం ధరలు కాస్త దిగొస్తున్నాయి. వరుసగా రెండోరోజు పసిడి ధరలు తగ్గాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150 తగ్గగా.. నేడు రూ.450 తగ్గింది. అంతకుముందు రెండు రోజులు వరుసగా రూ.900, రూ.350 పెరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం (జులై 19) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర…