Gold Price Today Hyderabad: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్. ఇటీవలి రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత 5-6 రోజలుగా పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గురువారం (జూన్ 27) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,750 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,730గా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250, 24 క్యారెట్లపై రూ.270 తగ్గింది. గత 5-6 రోజులుగా గోల్డ్ రేట్స్ సుమారు రూ. 1,400లకు పైగా తగ్గాయి. బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం అని చెప్పొచ్చు. ఇక నేడు వెండి ధర స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.90,000గా ఉంది. ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు (22 క్యారెట్ల 10 గ్రాములు):
హైదరాబాద్ – రూ.65,750
విజయవాడ – రూ.665,750
ఢిల్లీ – రూ.65,900
ముంబై – రూ.65,750
బెంగళూరు – రూ.65,750
కోల్‌కతా – రూ.65,750
కేరళ – రూ.65,750
పూణే – రూ.65,750
అహ్మదాబాద్ – రూ.65,800
చెన్నై – రూ.66,250
ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు (24 క్యారెట్ల 10 గ్రాములు):
హైదరాబాద్ – రూ.71,730
విజయవాడ – రూ.71,730
ఢిల్లీ – రూ.71,880
ముంబై – రూ.71,730
బెంగళూరు – రూ.71,730
కోల్‌కతా – రూ.71,730
కేరళ – రూ.71,730
పూణే – రూ.71,730
అహ్మదాబాద్ – 71,780
చెన్నై – రూ.72,280
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు):
హైదరాబాద్ – రూ.94,500
విజయవాడ – రూ.94,500
ఢిల్లీ – రూ.90,000
ముంబై – రూ.90,000
బెంగళూరు – రూ.89,500
చెన్నై – రూ.94,500
కేరళ – రూ.94,500
పూణే – రూ.90,000