గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంగారం ధర 80 వేల మార్క్ దాటేయగా.. సిల్వర్ లక్ష దాటేసింది. అయితే గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్స్‌కు కాస్త బ్రేక్ పడింది. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.550 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.600 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (అక్టోబర్ 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర…
గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. ముఖ్యంగా గత వారం రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దాంతో గోల్డ్ ధర 80 వేల మార్క్ దాటేసింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. బులియన్ మార్కెట్‌లో బుధవారం (అక్టోబర్ 23) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.400 పెరిగి.. రూ.73,400గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.430 పెరిగి.. రూ.80,070గా కొనసాగుతోంది. గోల్డ్ ధర 80 వేలు దాటడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.…
దేశంలో బంగారం పెరుగుదలకు బ్రేకులు పడడం లేదు. గత వారం రోజులుగా గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. గత ఏడు రోజుల్లో తులం పసిడి రెండు వేలకు పైగా పెరిగింది. దాంతో పుత్తడి ధర 80 వేలకు చేరువైంది. నేడు 24 కారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.10.. 22 కారెట్లపై రూ.10 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో మంగళావారం (అక్టోబర్ 22) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.73,010గా ఉండగా.. 24 క్యారెట్ల ధర…