గోల్డ్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్. వరుసగా రెండు రోజులు భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (నవంబర్ 27) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,050గా.. 24 క్యారెట్ల ధర రూ.77,510గా నమోదైంది. అమెరికా ఎన్నికల అనంతరం గోల్డ్ రేట్స్ భారీగా పడిపోగా.. గత వారంలో వరుసగా ఆరు రోజులు…
గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్. ఇటీవల వరుసగా పెరిగిన బంగారం ధరలు.. కాస్త దిగొస్తున్నాయి. వరుసగా ఆరు రోజులు పెరిగిన గోల్డ్ రేట్స్.. రెండు రోజులుగా భారీగా తగ్గాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,000 తగ్గగా.. నేడు రూ.1,200 తగ్గింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,090 తగ్గగా.. నేడు రూ.1,310 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (నవంబర్ 26) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,800గా..…
కొన్నిరోజుల ముందు తులం బంగారం ధర రూ.82 వేలను దాటింది. ఇక లక్షకు చేరుకుంటుందని అంతా అనుకున్నారు. అమెరికా ఎన్నికల అనంతరం వరుసగా తగ్గుతూ.. రూ.75 వేలకు చేరింది. దాంతో వినియోగదారులకు కాస్త ఊరట కలిగింది. అయితే ఆ సంతోషం వారం కూడా లేదు. తగ్గినట్టే తగ్గిన గోల్డ్ రేట్స్.. మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఎంతలా అంటే.. వరుసగా ఆరోరోజు పసిడి ధర భారీగా పెరిగింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.750 పెరగగా..…
ఇటీవల తగ్గిన బంగారం ధరలు.. మరలా పెరుగుతున్నాయి. కొనుగోలుదారులకు బిగ్ షాక్ ఇస్తూ.. వరుసగా ఐదవ రోజు పెరిగాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.800 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.870 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (నవంబర్ 22) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,250గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,820గా ఉంది. పెరుగుతున్న ఈ ధరలు చూస్తుంటే.. మరలా 82 వేలు దాటేలా కనిపిస్తోంది. మరోవైపు వరుసగా…
అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన అనంతరం వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. రూ.82 వేల నుంచి రూ.75 వేలకు దిగొచ్చింది. హమ్మయ్య గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయని కొనుగోలుదారులు తెగ సంతోషపడ్డారు. ఆ సంతోషం మూడు రోజుల ముచ్చటే అయింది. పసిడి ధరలు మరలా షాక్ ఇస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు గోల్డ్ రేట్లు పెరిగాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.300 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.330 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో…
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. మరలా పెరుగుతూ కొనుగోలు దారులకు భారీ షాకిస్తున్నాయి. గోల్డ్ రేట్స్ వరుసగా మూడోరోజు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నేడు రూ.500 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.550 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (నవంబర్ 20) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,150గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,620గా ఉంది. గత రెండు రోజుల్లో 22 క్యారెట్లపై 600,…
బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్. నవంబర్ మొదటి నుంచి క్రమంగా తగ్గుతూ రికార్డు స్థాయిలో దిగొచ్చిన గోల్డ్ రేట్స్.. మరలా పెరుగుతున్నాయి. వరుసగా రెండోరోజు పసిడి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.600పెరగగా.. నేడు రూ.700 పెరిగింది. 24 క్యారెట్లపై నిన్న రూ.660 పెరగగా.. నేడు రూ.770 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (నవంబర్ 19) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,650గా నమోదవగా.. 24 క్యారెట్ల…
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్‌తో దేశీయంగా బంగారం ధరలు తగ్గిన విషయం తెలిసిందే. గత వారంలో వరుసగా తగ్గిన గోల్డ్ రేట్స్.. కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చాయి. అయితే ఈ వారం ఆరంభలోనే పసిడి ధరలు షాక్ ఇచ్చాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (నవంబర్ 18) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.69,950గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.76,310గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్లపై రూ.600, 24 క్యారెట్లపై రూ.660 పెరిగింది. మరోవైపు…
గత 10 రోజులుగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే పసిడి తగ్గుదలకు బ్రేక్ పడింది. వరుసగా నాలుగు రోజులు తగ్గిన గోల్డ్ రేట్స్.. నేడు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100.. 24 క్యారెట్ల బంగారంపై రూ.110 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (నవంబర్ 15) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.69,450గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.75,760గా ఉంది. మరోవైపు…
గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్. ఆల్‌టైమ్ రికార్డు ధరకు చేరిన బంగారం ధరలు.. దిగొస్తున్నాయి. వరుసగా నాలుగోరోజు గోల్డ్ రేట్స్ తగ్గాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,100 తగ్గగా.. 22 క్యారెట్లపై రూ.1,200 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (నవంబర్ 14) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.69,350గా.. 24 క్యారెట్ల ధర రూ.75,650గా ఉంది. గత నాలుగు రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600,…