Gold and Silver Price: పసిడి ప్రేమికులకు శుభవార్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కొనేవారికి శుభవార్త చెబుతూ ఇవాళ నిలకడగా ఉన్నాయి పసిడి ధరలు.. ఇదే సమయంలో.. వెండి మాత్రం భారీగా తగ్గింది.. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో ఇవాళ నమోదైన బంగారం, వెండి ధరల విషయానికి వస్తే.. నిన్నటితో పోలిస్తే ఈరోజు ఇవాళ ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.45,800 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.49,970 పలుకుతోంది. ఇక, దేశీయంగా కిలో వెండి రూ. 400 తగ్గి రూ. 55,000 దగ్గర కొనసాగుతోంది.
Read Also: Vanisri: సీనియర్ హీరోయిన్ రూ.20 కోట్ల విలువైన స్థలం కబ్జా.. తిరిగి అప్పగించిన సీఎం..
Also Read
- Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,950 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970గా.. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,450గా, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970గా ఉంది. ఇక, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,860 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,020గాను.. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970గా ఉంది. మరోవైపు.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800గా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.49,970గా ఉంది.. ఇక, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,970గా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.60,000గా ఉండగా.. విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు మరియు కేరళ నగరాల్లో కూడా అదే ధరకు అందుబాటులో ఉంది. మరోవైపు.. ఢిల్లీ, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.55,000గా ఉంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!