Gold and Silver Price: పెళ్లిళ్ల సీజన్.. షాకిస్తున్న పసిడి ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ నెల ఆరంభం నుంచి శుభకార్యాలు ప్రారంభం అయ్యాయి… పెద్ది ఎత్తున్న పెళ్లిళ్లు కూడా జరుగుతున్నాయి.. దీంతో, బంగారానికి డిమాండ్ పెరిగింది… దీంతో, ధర కూడా పైపైకి కదులుతోంది.. నిన్న స్థిరంగా ఉండి ఊరట కలిగించిన పసిడి ధర.. ఇవాళ మళ్లీ పెరిగింది.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 మేర పెరిగి రూ.49,750కి చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.280 పెరిగి రూ.54,280కి ఎగిసింది.. మరోవైపు, పసిడి దారిలోనే వెండి కూడా భారీగా పెరిగింది.. కిలో వెండి ధర కేకంగా రూ.1400 పెరిగింది.. దీంతో, కిలో వెండి ధర రూ.67,600కు చేరింది.
Read Also: Attack on Police Station: పంజాబ్‌లో పోలీస్ స్టేషన్‌పై రాకెట్ దాడి.. పాక్ హస్తముందా?
Also Read
- Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
- RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
- PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
- UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ఇవాళ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయనే విషానికి వస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,900కి, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,440కి పెరిగింది.. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,750గా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,280గా పలుకుతోంది.. ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 49,750కి, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,280కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,470గా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,060గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తిడి ధర రూ. 49,800గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,330గా పలుకుతోంది.. మరోవైపు, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,750గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,280గా.. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,750గా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,280గా ట్రేడ్ అవుతోంది. ఇక, వెండి ధరల విషయానికి వస్తే.. కిలో వెండి ధర కోల్‌కతాలో రూ. 67,600, ఢిల్లీలో రూ. 67,600గా, ముంబైలో రూ. 67,600గా, చెన్నైలో రూ.72,500గా, బెంగుళూరులో రూ. 72,500, హైదరాబాద్‌లో రూ. 72,500గా, విజయవాడలో రూ. 72,500గా పలుకుతోంది.
తాజావార్తలు
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!