Home
Gold And Silver Price
Gold And Silver Price News
-
Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
Gold and Silver Price: మీరు బంగారం లేదా వెండిలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే వచ్చే వారం మార్కెట్ చాలా కీలకంగా మారబోతోందని విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే వారం బులియన్ మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల్లో మార్పులు, ప్రపంచ దేశాల ఆర్థిక గణాంకాలు రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల దిశను శాసించనున్నాయని చెబుతున్నారు. యూఎస్ ఫెడ్ నిర్ణయాలు..… -
Iran-US-Israel War: ఇరాన్ యుద్ధం షాక్.. ఈ వస్తువుల ధరలు ఆకాశానికి!
ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఇది గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి (బ్రెంట్ క్రూడ్ $78-82 వరకు చేరుకుంది). ఇది భారత్ లో దిగుమతి ఖర్చులు పెంచి, సామాన్యుల జేబులపై భారం మోపుతోంది. ఈ యుద్ధం వల్ల భారతదేశంలో ధరలు పెరిగే అవకాశం ఉన్న ముఖ్యమైన వస్తువులు ఇవి పెట్రోల్, డీజిల్. Also Read:Iran-China: హార్ముజ్‌ను తెరిచి ఉంచండి..… -
StoryBoard: కనకం కామ్ డౌన్..!! దూకుడుకు బ్రేక్ లేదా..?
StoryBoard: దేశంలో ఇప్పుడు ఒకటే చర్చ…బంగారం…బంగారం. కొండెక్కుతున్న పసిడి ధరలను చూసి…మహిళామణులు ముక్కున వేలేసుకుంటున్నారు. పెరుగుతున్న పుత్తడి ధరలను చూసి…కొందరు షాక్ అవుతున్నారు. ఇంకొందరు…పండుగ చేసుకుంటున్నారు. ఏడాది క్రితం బంగారం కొన్న వారంతా…ఇప్పుడు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అప్పుడు కొనలేని వారు…బాధలో మునిగిపోయారు. 2024 డిసెంబరులో పసిడి తీసుకునే ఉంటే…ఇవాళ తామంతా లక్షాధికారులు అయిపోయేవాళ్లమని లోలోపల తమను తాము తిట్టుకుంటున్నారు. కనకం కమ్ డౌన్ అంటున్న దిగిరావడం రాలేదు. రోజురోజుకు పెరగడమే తప్పా…తగ్గడం అన్నది లేకుండా చిరుతలా… -
Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం రేట్లు ఇవే
Gold Price : ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహిళలు బంగారు అభరణాలు ధరించాల్సిందే. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని మహిళలందరూ బంగారానికి అధికా ప్రాధాన్యత ఇస్తారు. -
Gold And Silver Rate Today: 15 నిమిషాల్లోనే రూ.900తగ్గిన బంగారం ధర, రూ.1200తగ్గిన వెండి ధర
Gold And Silver Rate Today: న్యూయార్క్ నుంచి భారత మార్కెట్లకు బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. ఇండియాస్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే బంగారం ధరలు రూ.900 తగ్గగా, వెండి ధరలు రూ.1200 తగ్గాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, డాలర్ ఇండెక్స్ బలం కారణంగా, బంగారం వెండి ధరలలో పెద్ద పతనం నమోదవుతుంది. నిజానికి డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత డాలర్ మరింత బలపడుతోంది. మరోవైపు, ప్రమాణ స్వీకారం తర్వాత కొన్ని… -
Gold Price: నెలలో 6శాతం తగ్గిన బంగారం.. ధర మరింత తగ్గుతుందా?
Gold Price: దేశంలో బంగారం ధరలు నిరంతరం తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,170కి తగ్గింది. విశేషమేమిటంటే ఢిల్లీలో బంగారం ధర నెల రోజుల్లో దాదాపు 6 శాతం తగ్గింది. -
Gold and Silver Price: బ్యాడ్‌న్యూస్.. భారీగా పెరిగిన పసిడి ధర
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధర భారీగా పెరిగింది.. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలకు తోడు.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో జాతీయంగా పసిడికి డిమాండ్ పెరిగిపోయింది.. దీంతో.. ఈ రోజు అమాంతం ధర పెరిగిపోయింది. -
Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు ధరలు ఇలా..
Gold and Silver Price: బంగారం ధరలు క్రమంగా పెరిగి రూ.61 వేల మార్క్‌ను కూడా దాటేశాయి.. అయితే, రెండు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి.. అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయ డిమాండ్ నేపథ్యంలో బంగారం రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.50 మేర దిగివచ్చింది.. ఇక, పసిడి దారిలోనే వెండి కూడా తగ్గింది..… -
Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. ఈ రోజు రేట్లు ఇలా..
Gold and Silver Price: బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 61 వేల మార్క్‌లో గోల్డ్ రేట్ కొనసాగుతోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 10 రూపాయలు తగ్గి.. 61 వేల 30 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 10 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 55 వేల 940 రూపాయలుగా ఉంది గోల్డ్ రేట్. ఇక కిలో వెండి ధర 78వేల 5 వందలుగా ఉంది. ఈ… -
Gold Rate From 1947 to 2022: పుత్తడి సరికొత్త రికార్డు.. 1947 నుంచి పసిడి ప్రస్థానం ఇలా..
Gold Rate From 1947 to 2022: భారత్‌లో ధరలతో సంబంధం లేకుండా పసిడి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.. ధరలు పెరిగినప్పుడు కాస్త వెనుకడుగు వేసినట్టు కనిపించినా.. కొనడం తగ్గించుకుంటారేమో కానీ.. కొనడం మాత్రం ఆపరు.. అంటే బంగారంతో భారతీయులకు ఉన్న అనుబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.. అయితే, ఇక్కడ వారివారి ఆర్థిక పరిస్థితులను బట్టి.. బంగారం కొనేస్తుంటారు.. ఇప్పుడు బంగారం, వెండి ధరలు ఆల్‌టైం రికార్డు స్థాయికి ఎగబాకాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల…
తాజావార్తలు
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!