బంగారం ఎప్పుడైనా బంగారమే. ఈ విషయం జనానికి మరో సారి బాగా తెలిసొచ్చింది. దాచుకోడానికి బంగారాన్ని మించిన సాధనం మరొకటి లేదని అర్థమైంది. 2 వేల రూపాయల నోట్లను RBI చెలామణి నుంచి తొలగించడంతో. కరెన్సీ నోట్ల రూపంలో దాచుకోవడం ఎప్పటికైనా ఇబ్బందేనని తెలిసొచ్చింది. మరో నాలుగు నెలల్లో చిత్తు కాగితాలుగా మారిపోబోతున్న 2 వేల రూపాయల నోట్లను బంగారంలోకి మార్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు. 2 వేల నోట్లను చెలామణి నుంచి తొలగిస్తున్నట్టు RBI ప్రకటించిన వెంటనే.. బంగారం…
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధర భారీగా పెరిగింది.. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలకు తోడు.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో జాతీయంగా పసిడికి డిమాండ్ పెరిగిపోయింది.. దీంతో.. ఈ రోజు అమాంతం ధర పెరిగిపోయింది.
బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. పెళ్లిళ్లకు ముందే బంగారు, వెండి ఆభరణాలను తక్కువ ధరలకు కొనుగోలు చేసేందుకు ఇదే సరైన అవకాశం. భారతదేశంలో 24 క్యారెట్లు క్యారెట్ల బంగారం ధర రూ. 350 తగ్గింది.
Gold and Silver Price: బంగారం ధరలు క్రమంగా పెరిగి రూ.61 వేల మార్క్‌ను కూడా దాటేశాయి.. అయితే, రెండు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి.. అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయ డిమాండ్ నేపథ్యంలో బంగారం రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.50 మేర దిగివచ్చింది.. ఇక, పసిడి దారిలోనే వెండి కూడా తగ్గింది..…
Gold and Silver Price: బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 61 వేల మార్క్‌లో గోల్డ్ రేట్ కొనసాగుతోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 10 రూపాయలు తగ్గి.. 61 వేల 30 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 10 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 55 వేల 940 రూపాయలుగా ఉంది గోల్డ్ రేట్. ఇక కిలో వెండి ధర 78వేల 5 వందలుగా ఉంది. ఈ…
మీరు విలువైన బంగారు, వెండి ఆభరణాలను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, ఈ రోజు మీరు ఎక్కువ ఖర్చు చేయవలసి ఉంటుంది. గత కొద్ది రోజులుగా బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి.
పసిడి ప్రియులకు శుభవార్త. పెరుగుతున్న బంగారం, వెండి ధరల నుంచి బులియన్ మార్కెట్‌కు ఉపశమనం లభించింది. తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.390, 24 క్యారెట్ల పసిడి ధర రూ.430 తగ్గంది.
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత రెండు రోజులుగా బంగారం ధర తగ్గుతోంది. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పరుగెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెండి, వెండి ప్రియులకు ఊరట లభించింది.
Gold Rate From 1947 to 2022: భారత్‌లో ధరలతో సంబంధం లేకుండా పసిడి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.. ధరలు పెరిగినప్పుడు కాస్త వెనుకడుగు వేసినట్టు కనిపించినా.. కొనడం తగ్గించుకుంటారేమో కానీ.. కొనడం మాత్రం ఆపరు.. అంటే బంగారంతో భారతీయులకు ఉన్న అనుబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.. అయితే, ఇక్కడ వారివారి ఆర్థిక పరిస్థితులను బట్టి.. బంగారం కొనేస్తుంటారు.. ఇప్పుడు బంగారం, వెండి ధరలు ఆల్‌టైం రికార్డు స్థాయికి ఎగబాకాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల…