బంగారం కొనాలనుకునే వారికి పసిడి ధరలు షాకిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు హెచ్చు తగ్గులను చూసినప్పటికీ శుక్రవారం మరోసారి బంగారం ధర పెరిగింది. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధర ఇవాళ మళ్లీ భారీగా పెరిగింది.
Gold Silver Price Today: బంగారం ధరలు మరింత పైకి ఎగబాకాయి.. ఇండియన్ బులియన్ జువెలర్స్ వెబ్‌సైట్ ప్రకారం, బులియన్ మార్కెట్లో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఈరోజు మరింత పెరిగాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,300 నుంచి రూ.53310కి.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,130 నుంచి రూ.58,140కి పెరిగింది.. దీంతో.. నిన్నటి ధరలతో పోలిస్తే ఇవాళ 10 రూపాయాలు పెరిగింది.. వెండి ధర స్థిరంగా కొనసాగుతూ.. కిలో…
Gold and Silver Price: బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ చెబుతూ.. పైపైకి ఎగబాబుకుతోంది పసిడి ధర గత మూడు రోజుల్లోనే వెయ్యి రూపాయలకు పైగా పైకి కదిలింది బంగారం రేటు.. ఇక, ఇవాళ కూడా మరింత పెరిగింది.. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 100 పెరిగితే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50పైకి ఎగిసింది.. మరోవైపు పసిడి దారిలోనే వెండి కూడా పెరిగింది.. కిలో వెండి ధర…
Gold and Silver Price: క్రమంగా భారీ పెరిగి కాస్త బ్రేక్ తీసుకున్నాయి పసిడి ధరలు.. దీంతో, సామాన్యులు సంతోషం వ్యక్తం చేశారు.. కానీ, ఆ ఆనందం ఎక్కువ రోజులు ఏమీ నిల్వ లేదు.. ఎందుకంటే.. పసిడి ధరలు.. మళ్లీ పైపైకి కదులుతున్నాయి.. నిన్నటి నుంచి పసిడి పరుగు తిరిగి ప్రారంభమైంది.. ఇవాళ కూడా అదే దూకుడు కనిపిస్తోంది.. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.52,600కు చేరగా.. 24 క్యారెట్ల…
Jewellery Prices: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్‌లో.. విలువైన లోహాలతోపాటు బంగారం, వెండి, ప్లాటినం వస్తువులు మరియు ఇమిటేషన్ ఆభరణాలపై కస్టమ్స్ సుంకాన్ని పెంచారు. 2023-24 బడ్జెట్‌లో ఈ దిగుమతి పన్నును 22 శాతం నుంచి 25 శాతానికి చేర్చారు. దీంతో నగల రేట్లు పెరగనున్నాయి. ఈ నిర్ణయం.. గోల్డ్, సిల్వర్, ప్లాటినం ధరలతోపాటు డిమాండ్ పైన కూడా ప్రభావం చూపనుంది.
Gold and Silver Prices: సీజన్, ధరలతో సంబంధం లేదు.. ఎప్పుడూ పసిడికి మంచి డిమాండే ఉంటుంది.. కాకపోతే.. కొన్నిసార్లు ఎక్కువ.. మరికొన్నిసార్లు తక్కువ.. అంతే కానీ, బంగారం.. ఎప్పుడూ బంగారమే.. ఇక, ఇవాళ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఆదివారం ట్రేడింగ్ ధరతో పోలిస్తే ఈ రోజు స్థిరంగా కొనసాగుతోంది.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.58 వేలకు చేరుకుంది. ఇవాళ 22…
బంగారంపై భారతీయులకు ఎంత మక్కువ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి అనుభూతికి ఇప్పుడు తెరపడింది. అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధర గణనీయంగా పెరిగింది.
మళ్లీ పసిడి ధరలు పైకి ఎగబాకుతున్నాయి.. మొన్నటి వరకు కాస్త దిగివచ్చినట్టు కనిపించిన బంగారం ధరలు.. గురువారం నుంచి మళ్లీ పైకి కదులుతూ.. పసిడి ప్రేమికులు బ్యాడ్ న్యూస్ చెబుతున్నాయి.. బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.170 పెరిగి రూ.54,820కి చేరితే.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 150 మేర పైకి కదిలి రూ.50,250కి చేరింది.. ఈ రోజు భారతీయ మార్కెట్లలో బంగారం మరియు వెండి…
డిసెంబర్ నెల ఆరంభం నుంచి శుభకార్యాలు ప్రారంభం అయ్యాయి… పెద్ది ఎత్తున్న పెళ్లిళ్లు కూడా జరుగుతున్నాయి.. దీంతో, బంగారానికి డిమాండ్ పెరిగింది… దీంతో, ధర కూడా పైపైకి కదులుతోంది.. నిన్న స్థిరంగా ఉండి ఊరట కలిగించిన పసిడి ధర.. ఇవాళ మళ్లీ పెరిగింది.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 మేర పెరిగి రూ.49,750కి చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.280 పెరిగి రూ.54,280కి ఎగిసింది.. మరోవైపు, పసిడి దారిలోనే…
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.. ఎందుకంటే.. పసిడి ధరలు మరింత కిందకు దిగివచ్చాయి… వరుసగా మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. ఇవాళ కూడా మరింత కిందకు దిగివచ్చాయి.. నిన్నటితో పోలిస్తే ఇవాళ స్వల్పంగా తగ్గింది పసిడి ధర.. ఇదే సమయంలో వెండి ధర పెరిగింది.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 తగ్గగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 దిగివచ్చింది.. ఇదే…