పసిడి ధర మళ్లీ పైకి ఎగిసింది… నిన్న కిందకు దిగిన బంగారం ధర.. ఇవాళ పైకి కదులుతూ పిసిడి ప్రేమికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది.. ఇదే సమయంలో వెండి ధర కాస్త కిందకు దిగింది.. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పైకి కదలడంతో.. రూ.48,880కి చేరింది. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి రూ.44,800కు చేరింది. ఇక, వెండి రేటు రూ.500 తగ్గడంతో కేజీ…
పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్.. మరోసారి బంగారం ధర తగ్గింది.. మంగళవారం రోజు కాస్త పైకి కదిలిన పుత్తడి ధర.. ఇవాళ కిందకు దిగుతూ కాస్త ఊరట కలిగించింది.. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 తగ్గడంతో.. రూ.48,660కు దిగివచ్చింది.. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గడంతో రూ.44,600కు క్షీణించింది. మరోవైపు వెండి కూడా బంగారం బాటే పట్టింది.. వెండి రేటు రూ.200…