ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై భారీ ఎత్తున నిర్మించనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫినిష్ అయిన వెంటనే తారక్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నాడు నిర్మాత నాగావంశి. Also Read : WAR 2 : వార్ 2.. ఎన్టీఆర్ ఎంట్రీ…