Goat Cost : ముస్లిం సోదరుల రెండవ అతిపెద్ద పండుగ బక్రీద్ సోమవారం నాడు జరుపుకోనున్నారు. సోమవారం బక్రీద్ ( Bakrid ) సందర్భంగా ముస్లింలు త్యాగానికి గుర్తుగా గొర్రెలు, మేకలను బలి ఇస్తారు. ఈ కారణంగానే దేశవ్యాప్తంగా గొర్రెలు, మేకలకు గిరాకీ ఎక్కువ. ఫలితంగా, ఈ సమయంలో వాటిపై డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల మేకలు, గొర్రెలను వేలంలో విక్రయిస్తున్నారు. Anagani Satya Prasad: “తాడేపల్లి, లోటస్ పాండ్ లోని…