చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎండ తీవ్రతతో యూరప్ దేశాలు అల్లాడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. యూరప్ దేశాలు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొటున్నాయి. ఎంతలా ఉంటే ఎండల తీవ్రతకు ట్రాఫిక్ సిగ్నళ్లు కరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతల
ప్రకృతిలో మనం బాధ్యతగా ఉంటే ప్రకృతి మనల్ని బాగా చూసుకుంటుంది. మనిషికి మాత్రమే సొంతం అనుకుంటే.. మిగిలిన జీవరాసులకూ సమాన హక్కు ఉన్న ప్రకృతిని మనిషి మాత్రమే వాడుకుంటే మనిషి మనుగడకే ప్రమాదం అవుతుంది. ప్రకృతిని ప్రేమిస్తూ.. పర్యావరణాన్ని రక్షిస్తూ.. ముందుకు సాగితే, ప్రకృతి మన భవిష్యత్ తరాలకు సాయం చే�
నిర్మలమైన ఆకాశం, స్వచ్చమైన సముద్రం, సముద్రానికి అనుకొని కొండలు… ఊహించుకుంటే ఎంత బాగుంటుందో కదా. అలాంటి ప్రదేశంలో నివసించాలని అందరూ అనుకుంటారు. ఇప్పుడు ఇలా ఉన్న ఆ ప్రాంతం కొన్నేళ్ల క్రిందట ఎలా ఉంటుందో ఊహించారా… ఊహించాల్సిన అవసరం లేదు… అర్కిటిక్ ప్రాంతానికి వెళ్తే మనకు ఇ
గ్లోబల్ వార్మింగ్ ఈ పేరు వింటే ప్రపంచం ఒడలు వణికిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ నుంచి బయటపడేందుకు ప్రపంచదేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం కారణంగా సముద్రంలోని నీటి మట్టాలు పెరుగుతున్నాయి. సముద్ర మట్టం పెరగడం వలన తీర ప్రాంతాల్లో ఉండే చిన్న
2015 నుంచి 2021 వరకు ఏడేళ్ల కాలంలో వాతావరణంలో అనేక మార్పులు సంభవించాయి. పొల్యూషన్ రోజురోజుకు పెరిగిపోతున్నది. గ్లోబలైజేషన్ గ్లోబల్ వార్మింగ్‌కు దారితీసింది. 2021లో 1.09 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయని, ఈ ఏడాది ప్రారంభంలో ఎన్ నిలా కారణంగా ఉష్ణోగ్రతలు కొంతమేర తక్క