Different Weather: రాష్ట్రంలో భిన్నమైన వాతావరణంతో ప్రజలు అయోమయంలో పడ్డారు. ఉదయం ఎండ చంపుతుంటే, సాయంత్రం వర్షం పడుతుంది. ఆ వెంటనే విపరీతమైన చలి ఉంటుంది.
Methane-eating bacteria: భారతదేశంలో మొట్టమొదటి దేశీయ మీథేన్-ఈటింగ్ బ్యాక్టీరియాను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. MACS అఘార్కర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ARI)కి చెందిన శాస్త్రవేత్తలు పశ్చిమ భారతదేశంలోని వరి పొలాలు మరియు చిత్తడి నేలల్లో మెథనోట్రోఫ్స్ అని పిలువబడే ఈ బ్యాక్టీరియాను గుర్తించినట్లు చెప్ప�
భూతాపం వల్ల హిమాలయాల్లోని మంచు పర్వతాలు రోజు రోజుకి కరిగి ఏర్పడుతున్న సరస్సులు మరింత విస్తరిస్తున్నాయని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) వెల్లడించింది.
USA: గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్ భూ వాతావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇప్పటికే ధృవాల వద్ద నీరు వేగంగా కరుగుతోంది. ఇదే కొనసాగితే రానున్న కొన్ని ఏళ్లలో సముద్ర నీటి మట్టాలు గణనీయంగా పెరగనున్నాయి. దీంతో సముద్ర తీర ప్రాంత పట్టణాలు సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత
Global Warming: భూమి గతంలో ఎన్నడూ లేని విధంగా వేగం వేడెక్కుతోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇలాగే పెరుగుతూ వెళ్లే వినాశనం తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఒక వైపు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్‌తో సహా కార్బన్ ఉద్గారాలను తగ్గించడం గురించి చర్చ జరుగుతోంది. సంపన్న దేశాలు తక్కువ మాంసాన్ని వినియోగించాలని కోరారు. మరోవైపు జాతీయవాద భావజాలం ఉన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ల్యాబ్‌లో తయారు చేసిన మాంసాన్ని ఉపయోగించడాన్ని నిషేధించారు.
Danger to Chennai and Kolkata: పెరుగున్న వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం భూమిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఓజోన్ లేయర్ దెబ్బతినడంతో పాటు భూమిపై హిమనీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. దీంతో సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రమట్టాలు పెరుగుతాయని, దీని
February Temperature: ఎండాకాలం ఇంకా పూర్తిగా రానేలేదు. అప్పుడు సూర్యుడు తన ప్రకోపాన్ని చూపిస్తున్నాడు. ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత నమోదు అయింది. ఉదయం పూట కాస్త చలిగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. దేశంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
Global Warming: ఎమినిది సంవత్సరాల నుంచి భూమి మండిపోతుంది. సూర్యుడి నుంచి వస్తున్న ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని యూరోపియన్ యూనియన్ వాతావరణ అధ్యయన నివేదికలో తెలిపింది.