నేటి యువతరం ఎటుపోతుందో అర్థం కావడం లేదు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తుంటే.. పిల్లలేమో పెడదోవ పడుతున్నారు. భవిష్యత్‌కు పునాదులు వేసుకోవాల్సిన వయసులో గాడి తప్పుతున్నారు.
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో ఆడవాళ్ల ఫైటింగ్ కు సంబందించిన వీడియోలు ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి.. సీటు కోసమనో లేదా మాట మాటా పెరగడంతో ఆ గొడవలు కాస్త కొట్టుకొనేవరకు వెళతాయి.. తాజాగా అలాంటి గొడవే ఒకటి జరిగింది.. బాత్రూమ్ లు అని కూడా చూడకుండా దారుణంగా కొట్టుకున్నారు.. ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.. ఇద్దరు మహిళలు ఏకంగా బాత్రూమ్ వద్దే కాదు బాత్రూమ్ లో పడి…