Home
Girlfriend
Girlfriend News
-
Propose: మాల్లో తన భాగస్వామికి ప్రపోజ్.. ఎలా రియాక్ట్ అయిందంటే..!
ఓ వ్యక్తి తన ప్రియురాలిని పెళ్లికి ముందు మాల్ లో ప్రపోజ్ చేశాడు. దీంతో ఆమె ఒక్కసారిగా అవాక్కయింది. అంతేకాకుండా ఆమేతో ఉన్న తన స్నేహితురాలు కూడా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. -
Woman Kidnapped Married Boyfriend: మరో పెళ్లి చేసుకున్న ప్రియుడు.. కిడ్నాప్ చేసి తాళికట్టించుకున్న ప్రియురాలు!
Chennai Woman Kidnapped and Married Boyfriend: తన ప్రియురాలికి ఏదైనా ఆపద ఎదురైతే తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాపాడుకుంటాడు ప్రియుడు. ప్రేమించిన అమ్మాయికి మరొకరితో పెళ్లి నిశ్చయం అయితే.. లేచిపోయైనా సరే పెళ్లి చేసుకునేందుకు వెనకాడరు. ఇందుకు యువతులు కూడా అతీతులు ఏమీ కాదు. తాజాగా ఓ యువతి తను ప్రాణానికంటే అమితంగా ప్రేమించిన వాడు మరొకరిని పెళ్లి చేసుకోవడం భరించలేక పోయింది. ఏకంగా తన ప్రియుడిని కిడ్నాప్ చేసి.. బలవంతంగా తాళి… -
Professional Girlfriend: గర్ల్ ఫ్రెండ్ లేదని ఫీలవుతున్నారా.. రోజుకో లక్ష పెడితే దొరికేస్తుంది
Professional Girlfriend: డబ్బు సంపాదించడానికి ఈ రోజుల్లో కష్టపడాల్సిన పనిలేదు. కాస్త తెలివి తేటలు ఉంటే చాలు. షార్ట్కట్ల ద్వారా ఈజీగా కోటీశ్వరులు కావొచ్చు. అదే కోవకు చెందిన కొందరు 'జరా హత్కే' అంటూ విభిన్న ఆలోచనలతో హెడ్‌లైన్స్‌లో నిలుస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. -
Man Killed Using Cobra: ప్రియురాలి స్కెచ్.. ఇంటికి పిలిచి.. పాముతో కాటు వేయించి..!
Cobra, Businessman, Girlfriend, Uttarakhand, Police, Haldwani, Businessman Killed Using Cobra -
Love Story: ఫేస్ బుక్ లో ప్రేమ.. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇండియాలోకి ప్రియురాలి ఎంట్రీ
కృష్ణ మండల్ అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డారంటూ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తన దగ్గర ఎలాంటి పాస్‌పోర్ట్ లేదని ఆమె పోలీసులకు చెప్పింది. అందుకే తాను ప్రమాదకమైన దారిలో ప్రయాణించి ఇక్కడకు చేరుకున్నానని చెప్పింది. అయినప్పటికీ సురేంద్రపూర్ పోలీసులు అమెను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు ఆమెకు మూడు నెలల జైలు శిక్ష వేసింది. అయితే, శిక్ష పూర్తయిన తర్వాత అధికారులు ఆమెను తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించి వేశారు. -
Girlfriend Killed: యూపీలో దారుణం.. ప్రియురాలి గొంతుకోసి హత్య చేసిన ప్రియుడు
ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో ఓ యువకుడు తన ప్రియురాలిని గొంతుకోసి హత్య చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. కేవలం 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి వివరాలను బయటపెట్టారు. -
Husband Cut wife Nose: ప్రియురాలి కోసం పెళ్లాం ముక్కు కోసిన భర్త.. ఆ తర్వాత జేబులో వేసుకుని పరార్
Husband Cut wife Nose: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఓ యువకుడు తన ప్రియురాలి కోసం భార్య ముక్కు కోసేశాడు. తర్వాత జేబులో పెట్టుకుని పారిపోయాడు. నిందితుడైన భర్తపై భార్య పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో, పోలీసులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. -
Viral: I AM SORRY సంజూ అంటూ ఏకంగా హోర్డింగ్ పెట్టిన ప్రియుడు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఓ ప్రియుడు మాత్రం తన ప్రేయసికి వెరైటీగా సారీ చెప్పాడు. అతను క్షమాపణలు చెప్పిన విధానం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సుష్ యొక్క ఆలోచన సంజూ హృదయాన్ని గెలుచుకుందో లేదో మాకు తెలియదు కానీ మా మనస్సును మాత్రం దోచుకుంది అని నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. -
Lover: ప్రేయసి కోసం కాస్లీ గిఫ్ట్.. అందుకోసం ఏం చేశాడంటే..?
Lover: ప్రతి ఒక్కరూ ప్రేమ కోసం, ప్రియురాలిని మెప్పించేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తారు. తన వైపు తిప్పుకునేందుకు రకరకాల ట్రిక్కులు ఉపయోగిస్తుంటారు. అయితే ప్రియురాలిని తనవైపు తిప్పుకునేందుకు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు దొంగతనాలకు తెర తీశాడు. -
Bihar : వామ్మో.. ప్రియుడి మార్మాంగాన్ని కోసిన ప్రియురాలు.. దారుణం..
ఓ యువతి తనని నమ్మించి మోసం చేసిన ప్రియుడిని అతి దారుణంగా మార్మాంగాన్ని కోసి చంపేసింది.. తనని రహస్యంగా పెళ్లి చేసుకొని వాడుకొని ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధం అవుతున్నాడని తెలిసి పక్కా ప్లాన్ తో యువకుడిని రహస్యంగా కలవమని చెప్పి అదును చూసి మార్మాంగాన్ని కోసింది.. దాంతో రక్తస్రావం అయిన అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు.. అయితే అతను చికిత్స తీసుకుంటు తాజాగా చనిపోయాడు.. ఈ దారుణ ఘటన బీహార్ లో వెలుగు చూసింది.. బీహార్…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!