New Labour Laws 2025: కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా నాలుగు లేబర్ కోడ్‌లను రూపొందించింది. ఈ నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఈ సంస్కరణలు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, సమాన వేతనాలు, మహిళా సాధికారతతో పాటు, అసంఘటిత రంగ కార్మికులకు ముఖ్యంగా గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ కార్మికులకు రక్షణ కల్పించడంలో మైలురాయిగా నిలవనున్నాయని ఆయన పేర్కొన్నారు. READ…