పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీని ఫిబ్రవరి 25వ తేదీ లేదా ఏప్రిల్ 1న విడుదల చేస్తామని ఆ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిన్న తెలిపింది. సరిగ్గా ఇప్పుడు అదే బాటలో వరుణ్ తేజ్ ‘గని’ సినిమా నిర్మాతలూ నడువ బోతున్నారు. నిజానికి ఈ సినిమాను మార్చి 18న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించిన నిర్మాతలు ఇప్పుడు పలు చిత్రాల విడుదల తేదీలలో జరిగిన మార్పులను దృష్టిలో పెట్టుకుని రెండు…
మెగా అభిమానులే కాదు, స్టోర్ట్స్ లవర్స్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న గని. ఈ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు వరుణ్‌తేజ్. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్‌ను అప్పుడప్పుడు చిత్ర యూనిట్ విడుదల చేస్తూ, ఈ సినిమా అంచనాలు అమాంతంగా పెంచుతున్నాయి. గని ప్రపంచం అంటూ విడుదల చేసిన వీడియోలో నదియా, ఉపేంద్ర, తనికళ భరణి, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర లు కనిపించారు. ఈ సినిమాలో వీరు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వరుణ్ తేజ్ బీస్ట్ లుక్‌లో ఉన్న ఈ లేటెస్ట్ పిక్స్ ఫిట్నెస్ కోసం ఆయన చేసిన కృషి, అభిరుచి గురించి తెలుపుతున్నాయి. వరుణ్ లుక్స్ కారణంగా సినిమాపై ఇప్పటికే ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘గని’పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ పిక్స్ బయటకు వచ్చాక ఎక్కువగా మహిళా అభిమానులు ఆయనకు ఫిదా అవుతారు ఆనందంలో ఎలాంటి సందేహం లేదు. Read Also…
కరోనా ఎఫెక్ట్ తగ్గిన తరువాత కూడా టాలీవుడ్ నిర్మాతలు హడావుడిగా విడుదల తేదీలను ప్రకటించడం లేదు. వారిలో థర్డ్ వేవ్ భయం, విడుదల తేదీలను లాక్ చేయడం వంటి అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రాబోయే మూవీ ‘గని’ విడుదల తేదీని ప్రకటించారు. దీపావళికి రిలీజ్ అంటూ మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. వరుణ్ వెనుక నుండి బాక్సింగ్ గ్లోవ్స్, చేతులు పైకెత్తుతూ కనిపిస్తాడు. అయితే సినిమాను…