రేపు వరుణ తేజ్ ‘గని” టీజర్.. అందులో బిగ్ సర్‌ప్రైజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా అభిమానులే కాదు, స్టోర్ట్స్ లవర్స్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న గని. ఈ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు వరుణ్‌తేజ్. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్‌ను అప్పుడప్పుడు చిత్ర యూనిట్ విడుదల చేస్తూ, ఈ సినిమా అంచనాలు అమాంతంగా పెంచుతున్నాయి. గని ప్రపంచం అంటూ విడుదల చేసిన వీడియోలో నదియా, ఉపేంద్ర, తనికళ భరణి, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర లు కనిపించారు.
ఈ సినిమాలో వీరు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వీడియోలోనే నవంబర్ 15న టీజర్ విడుదల చేస్తామని తెలిపారు. చెప్పినట్టుగానే రేపు టీజర్ విడుదల చేస్తున్నట్లు మరోసారి పేర్కొన్నారు. రేపు ఉదయం 11.08 గంటలకు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ వాయిస్ ఓవర్‌తో ఉన్న గని సినిమా టీజర్ విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.
Also Read
Mega Powerstar @AlwaysRamCharan gives voice-over for @IAmVarunTej 's #GhaniTeaser 🤩#RCForGhani 🥊💥
Teaser Out tomorrow @ 11:08 AM! 🔥#Ghani @IamJagguBhai @nimmaupendra @SunielVShetty @saieemmanjrekar @dir_kiran @Naveenc212 @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu pic.twitter.com/4CdtHyCT62
— Geetha Arts (@GeethaArts) November 14, 2021
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..