జర్మన్ స్టార్టప్ ఇసార్ ఏరోస్పేస్ ప్రయోగించిన తొలి రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఆదిలోనే హంసపాదు ఎదురైంది. స్పేస్ సెంటర్ నుంచి పైకి ఎగిరిన 18 సెకన్లలోనే ప్రయోగం విఫలమైంది. తిరిగి 40 సెకన్లలోనే నేల కూలిపోయింది.
Youtube Auto Dubbing Feature: టెక్ దిగ్గజం కంపెనీ గూగుల్ తన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో కొత్త ఫీచర్‌ను చేర్చింది. ఇది ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియోలను చూసే సమయంలో వాటిని అర్థం చేసుకోవడం సులభం చేస్తుంది. ఈ ఫీచర్ పేరు ‘ఆటో డబ్బింగ్’. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో పనిచేస్తుంది. యూట్యూబ్ కొ�
గంజాయి వినియోగంపై స్వేచ్ఛాయుత విధానాలు అవలంబిస్తున్న యూరప్ దేశాల సరసన జర్మనీ చేరిపోయింది. తాజాగా, ప్రతిపక్ష పార్టీలు, వైద్య సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ గంజాయి నియంత్రిత సాగు, పరిమిత వ్యక్తిగత వినియోగానికి జర్మనీ ఆమోదించింది.
Psycho woman : రెండో వరల్డ్ వార్ టైంలో ఏకంగా వేల మందిని చంపిన కేసులో 97ఏళ్ల వృద్ధురాలికి కోర్టు శిక్షవిధించింది. నాజీ నిర్బంధ శిబిరం కార్యదర్శిగా పనిచేసిన మహిళ వేల మందిని హత్య చేయడంలో ఆమె పాత్ర ఉందని భావించిన కోర్టు మంగళవారం దోషిగా నిర్ధారించింది.
మనుషులే ఇంకా పూర్తిగా టాయ్‌లెట్స్ వాడట్లేదు..అలాంటిది మూగజీవాలు మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నాయి. వినటానికి ఇది కాస్త విడ్డూరంగానూ ఉంది. కానీ నిజం. అవి టాయ్‌లెట్లలో మూత్రం పోసేలా శాస్త్రవేత్తలు ట్రెయినింగ్ ఇచ్చారు. ఇప్పుడు అవి మరుగుదొడ్డిలో మూత్ర పోస్తున్నాయి. ఓ అధ్యయంలో భాగంగా జర్మనీ శాస్త్ర
టోక్యో ఒలింపిక్స్‌లో మరో పతకానికి పంచ్ దూరంలో ఉంది ఇండియా.. ఇవాళ 69 కిలోల విభాగంలో జరిగిన బాక్సింగ్ ప్రిక్వార్టర్ ఫైనల్‌లో భారత బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ సంచలనం సృష్టించింది.. జర్మన్ బాక్సర్ నడైన్ ఆప్టెజ్‌ను 3-2 తేడాతో ఓడించి.. క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపెట్టింది.. ఇక, క్వార్టర్స్‌లో గెలిస�