ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ నటించిన సినిమా ‘చోర్ బజార్’. గెహన సిప్పీ నాయికగా నటించిన ఈ సినిమాను ‘దళం, జార్జ్ రెడ్డి’ చిత్రాల దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వి.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ క�