Tollywood Rewind 2023: Debut Heroines Faced Disasters in Tollywood 2023: ఎట్టకేలకు 2023 ఏడాది చివరికి వచ్చేసాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు చాలామందే ఉన్నా ఎందుకో వారు నటించిన సినిమాలు మాత్రం అంతగా హిట్ కాలేదు. బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేకపోయిన హీరోయిన్లు ఎవరెవరు అనే విషయం పరిశీలించే ప్రయత్నం…
ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు తనయుడు అభిరామ్ దగ్గుబాటి హీరోగా పరిచయం కాబోతున్న సినిమా ‘అహింస’. దీనిని తేజ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో కిరణ్ నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ ‘అహింస’ మూవీకి స్వర రచన చేస్తున్నారు. కెరీర్ బిగినింగ్ డేస్ లో తేజ, ఆర్పీ కాంబోలో సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. అయితే ఆ తర్వాత ఇద్దరూ తమ పంథాల్లో సాగిపోయారు. అడపాదడపా కలిసి పనిచేసినా…. మళ్ళీ…