Geethanjali Iyer: దూరదర్శన్.. మనకు తెల్సిన మొట్టమొదటి న్యూస్ ఛానెల్. వార్తలను వార్తలుగా మాత్రమే వినగలిగే ఛానెల్ అది మాత్రమే. ఇప్పుడు ఎన్ని బులిటెన్స్ వచ్చినా అందులో వచ్చే వార్తల కన్నా ఎక్కువ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఇక అందులో ఇంగ్లిష్ న్యూస్ రీడర్ గీతాంజలి అయ్యర్. ఈ తరానికి ఆమె తెలియకపోవచ్చు కానీ, అప్పట్లో ఉదయం లేవగానే ప్రతి ఇంట్లో ఆమె గొంటునే వినేవారు. 30 ఏళ్ళు దూరదర్శన్ న్యూస్ రీడర్ గా పనిచేసిన…