Niharika NM to Act Opposite Priyadarshi: కమెడియన్గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై ఆ తర్వాత హీరోలుగా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రియదర్శి పులికొండ కూడా ఒకరు. మల్లేశం సినిమాతో హీరోగా మరి నాయన తర్వాత జాతి రత్నాలు, బలగం ఈ మధ్య వచ్చిన డార్లింగ్ అనే సినిమాలు చేసి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు ఆయన హీరోగా ఒక సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ సినిమా…
Narne Nithin Chandra movie with Geetha arts: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది, ప్రముఖ పారిశ్రామికవేత్త వైసీపీ నేత నార్నె శ్రీనివాసరావు కుమారుడు నార్నె నితిన్ చంద్ర హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. శతమానంభవతి దర్శకుడు వేగేశ్న సతీష్ వర్మ దర్శకత్వంలో నితిన్ చంద్ర హీరోగా ఒక సినిమా తెరకెక్కింది. శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్ మీద రామారావు చింతపల్లి, ఎంఎస్ రెడ్డి శ్రీశ్రీశ్రీ రాజావారు అనే టైటిల్ తో ఒక…
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే భారి సినిమాలు ప్రొడ్యూస్ చేసే బ్యానర్స్ లో ‘గీతా ఆర్ట్స్’ టాప్ ప్లేస్ లో ఉంటుంది. స్టార్ హీరోస్, స్టార్ డైరెక్టర్స్ తో భారి సినిమాలు చేసే ఈ బ్యానర్ నుంచి… చిన్న సినిమాలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని ప్రొడ్యూస్ చెయ్యడానికి ‘గీత ఆర్ట్స్ 2’ అనే బ్యానర్ బయటకి వచ్చింది. అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహితుడు అయిన ‘బన్నీ వాసు’ సూపర్ విజన్ లో…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయ్యింది. ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం నటించిన సెకండ్ మూవీ ‘ఎస్. ఆర్. కళ్యాణ్ మండపం’ గత యేడాది ఆగస్ట్ లో విడుదలైంది. డీసెంట్ హిట్ అందుకున్న ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరంకు పెద్ద సంస్థల నుండి అవకాశాలు రావడం విశేషం. Read Also : మళ్ళీ తెరపైకి అనుష్క… జులన్ గోస్వామి బయోపిక్ కు రెడీ !…