తెలుగు హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో 10 సంవత్సరాల క్రితం వచ్చిన హారర్ కామెడీ సినిమా ‘గీతాంజలి’ అప్పట్లో ఆ సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అంటూ ప్రెకషకుల ముందుకు సినిమాని తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సంబంధించి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఇక ఈ చిత్రాన్ని కోన…