సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీమతి వినాద్రి, బేబీ నేహా శ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో జులై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్. బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతం కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటిస్తూ అనిత చౌదరి, పోసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, భద్రం, షఫీ, ఆర్కే మామ తదితరులు ఈ చిత్రంలో…
బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా మెరవనున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో పోసాని కృష్ణ మురళి, అనిత చైదరి, అరుణ్ కుమార్, ఆర్కే మామ, షఫీ, డాక్టర్ భద్రం వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ALso Read:…
తెలుగు టాప్ రియాలిటి బిగ్ బాస్ 7 షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ నిన్న గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్ గ్రాండ్ గా జరిగింది. శుభ శ్రీ.. గౌతమ్, పూజా మూర్తి.. అశ్విని, టేస్టీ తేజ.. శోభా, సందీప్.. నయని, భోలే స్టెప్పులతో అదరగొట్టేశారు. బిగ్‌బాస్ సీజన్ 7 పై సొంతంగా కంపోజ్ చేసిన పాటకు భోలే స్టెప్పులతో అదరగొట్టేశారు. ఆ తర్వాత హౌస్ లో ఉన్న…
Gautham Krishna Eliminated from Bigg Boss Telugu 7 this week: బిగ్ బాస్ ఏడవ సీజన్ చివరికి వచ్చేసింది. ఇక ఏదేమైనా ఈ వారంలో అమర్ దీప్ మినహా హౌస్లో మిగిలిన ఏడుగురు అంటే శివాజీ, ప్రశాంత్, యావర్, గౌతమ్, అర్జున్, ప్రియాంక, శోభాశెట్టి నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక ఓటింగ్ లెక్కల ప్రకారం చూస్తే శివాజీ, ప్రశాంత్‌లు టాప్ లో ఉన్నారు. ఇక అంబటి అర్జున్ ‘ఫినాలే అస్త్ర’ గెలిచాడు కాబట్టి.. అతనైతే ఖచ్చితంగా…
Bigg Boss Telugu 7 Amardeep vs gautham krishna fight: బిగ్ బాస్ తెలుగు 7లో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో గౌతమ్ కృష్ణ – అమర్‌దీప్ మధ్య జరిగిన గొడవ పెద్ద వివాదంగా మారింది. బిగ్ బాస్ ఏడో సీజన్‌లో 11వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్కు శుక్రవారం ఎపిసోడ్‌లో జరగ్గా ఈ టాస్కులో అమర్‌దీప్, అంబటి అర్జున్, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్‌లు చివరి రౌండ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో చివరిగా ప్రశాంత్, అర్జున్…
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్ గా మార్చిసి కుటుంబ సభ్యులను హౌస్ లోకి పంపించి ఎమోషనల్ చేసిన బిగ్ బాస్ వెంటనే కెప్టెన్సీ టాస్క్ అని చెప్పి హీట్ పెంచేశాడు.
Gautham Krishna Record Breaking Decision about female Contestants: తెలుగులో బిగ్ బాస్ సూపర్ సక్సెస్ అయిన ఈ షో అని తెలిసిందే, ఆ షో ఇప్పుడు ఏడో సీజన్‌ను జరుపుకుంటోంది. ఇందులో ఎన్నో ఊహించని పరిణామాలు జరుగుతున్నా కొన్ని మాత్రం ఆసక్తికరంగా సాగుతోంది. అందుకు తగ్గట్లుగానే తాజాగా కెప్టెన్ గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ చరిత్రలోనే ఏ కంటెస్టెంట్ చేయని విధంగా ఓ గొప్ప నిర్ణయం తీసుకుని హాట్ టాపిక్ అయ్యారు. అసలేమంటే గౌతమ్…
Gautham Krishna Shocks Pallavi Prashanth and Bhole Shavali in Nominations: తెలుగు బిగ్ బాస్ ఏడో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ఎన్నో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా 8వ వారంలో జరిగిన నామినేషన్స్ కూడా రచ్చ దారితీయగా డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ నామినేట్ చేస్తూ తీసిన లాజిక్స్ కి ప్రశాంత్, భోలే షావలికి షాక్ తగిలి ఏమీ మాట్లాడలేక పోయారు. సోమవారం రాత్రి ఎపిసోడ్‌లో ప్రతి కంటెస్టెంట్…
Gautham Krishna: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు లో తన ఆటతో అలరిస్తున్నాడు గౌతమ్ కృష్ణ. మొదటిసారి ఎలిమినేట్ అయ్యి సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి అశ్వద్ధామ 2.ఓ అంటూ తిరిగి వచ్చాడు. ప్రస్తుతం గౌతమ్ ఆట చూస్తుంటే.. టాప్ 5 లో ఉండేలా కనిపిస్తున్నాడు.