HBD Sitara Mahesh babu Namrata: నేడు ఘట్టమనేని వారసురాలు.. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల గారాల కూతురు సితార పుట్టినరోజు. ఇకపోతే సితార కేవలం మహేష్ బాబు కూతురుగా మాత్రమే కాకుండా తన టాలెంట్ తో కూడా ఎంతోమందిని మెప్పించింది. సితార చిన్నప్పటినుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకుంది. పెయింటింగ్, యాక్టింగ్, సింగింగ్, డాన్సింగ్ ఇలా…
స్టార్ హీరోల వారసులు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు అంటే అటు ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇప్పడు స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న నందమూరి బాలయ్య, అక్కినేని నాగార్జున, ప్రిన్స్ మహేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ఇండస్ట్రీకి పరిచయం ఆయినప్పుడు జరిగిన హంగామా అంత ఇంత కాదు. కాగా సూపర్ స్టార్ కృష్ణ వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు రమేష్, మహేష్. రమేష్ హీరోగా అంతగా రాణించకపోవడంతో…
Mahesh Babu:తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేనికి ఈరోజు అంటే ఆగస్టు 31న 17ఏళ్లు వచ్చాయి. ఈ సందర్భంగా మహేష్ బాబు తనయుడికి ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెష్ తెలిపారు.
Gautham Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటూ తండ్రి గురించి ముచ్చట్లు చెప్పుకొంటూ వస్తోంది.
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేనికి ఈరోజు అంటే ఆగస్టు 31న 15 ఏళ్లు వచ్చాయి. ఈ సందర్భంగా మహేష్ బాబు తనయుడికి ట్విట్టర్ ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఒక అందమైన పోస్ట్‌ను పంచుకుంటూ “హ్యాపీ 15 మై సన్ !! నువ్వు ఎదగడం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఎప్పుడూ నీకు మంచే జరగాలని కోరుకుంటున్నాను! వెళ్లి ప్రపంచాన్ని జయించు… లవ్ యు జిజి” అంటూ ట్వీట్ చేశారు. ఇక…
సూపర్ స్టార్ కృష్ణను అప్పట్లో ఎంతో ఆరాధించేవారు. ఆయనకు ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆయన వారసుడు మహేష్ బాబు ప్రిన్స్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లోనే ప్రస్తుతం ఉన్న హీరోల్లో అందగాడు. ఈ హ్యాండ్సమ్ హీరోకు యూత్ ముఖ్యంగా అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనకు నమ్రతతో పెళ్ళైనప్పటికీ ఎంతోమంది తమ కలల రాకుమారుడిగా భావిస్తారు. ఇప్పుడు ఈ సూపర్ స్టార్ ఫ్యామిలీలో మరో ప్రిన్స్…
సినీ ప్రపంచంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంత క్రేజ్ ఉందో ఆయన పిల్లలకు కూడా అంత క్రేజ్ ఉంది. మహేష్ సతీమణి నమ్రత తరచుగా వారి ఫ్యామిలీ పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసుకున్నారు నమ్రత. తమ కుమారుడు గౌతమ్ ఘట్టమనేని తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీలో టాప్ 8 ఈతగాళ్ళ లిస్ట్ లో స్థానాన్ని సంపాదించాడని నమ్రత వెల్లడించారు. Also Read :…