ఏడాది వ్యవధిలో సొంతగడ్డపై భారత్‌కు రెండు వైట్‌వాష్ పరాభవాలు ఎదురయ్యాయి. గతేడాది నవంబర్‌లో న్యూజిలాండ్ చేతిలో 0-3తో టెస్టు సిరీస్ ఓడిపోవడం భారత క్రికెట్ చరిత్రలోనే ఓ మాయని మచ్చ. ఏడాది తిరిగాక అదే నవంబర్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 0-2తో వైట్ వాష్‌కు గురైంది. సఫారీలతో తొలి టెస్టులో స్వల్ప తేడాతో ఓడిపోయినా.. రెండో టెస్టులో ఏకంగా 408 పరుగుల తేడాతో ఓడడం మాత్రం దారుణం అనే చెప్పాలి. 12 ఏళ్ల పాటు సొంతగడ్డపై ఒక్క…
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. జూలై 2024లో భారత మాజీ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. గౌతీ కోచ్‌గా వచ్చాక టీమిండియా అద్భుత విజయాలు అందుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఆసియా కప్ 2025ను కైవసం చేసుకుంది. వివాదాస్పద నిర్ణయాలతో తరచుగా వార్తల్లో నిలిచే గంభీర్.. జట్టును మాత్రం అద్భుతంగా నడిపిస్తున్నారు. ఆసియా కప్ విజయం నేపథ్యంలో గౌతీ…
Gautam Gambhir argued with BCCI over Team India Bowling Coach: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన పంతం నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా సహాయక సిబ్బంది నియామకంలో తనకు నచ్చిన వారినే ఎంపిక చేసుకున్నాడట. ముఖ్యంగా బౌలింగ్ కోచ్ విషయంలో బీసీసీఐతో గట్టిగానే వాదించినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ మోర్నీ మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. ఐపీఎల్ టోర్నీలో మోర్నీ మోర్కెల్ ఆడిన…
Why BCCI is delaying India’s New Head Coach announcement: టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగిసింది. వాస్తవానికి గత సెప్టెంబర్‌లోనే ద్రవిడ్ పదవి కాలం ముగియగా.. కెప్టెన్ రోహిత్ శర్మ విజ్ఞప్తితో టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగాడు. ఇక త్వరలోనే కొత్త హెడ్ కోచ్‌ను బీసీసీఐ నియమించనుంది. జులై చివరలో శ్రీలంకతో ప్రారంభమయ్యే టీ20, వన్డేల సిరీస్‌లకు కొత్త కోచ్ అందుబాటులో ఉంటాడని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి…
Gautam Gambhir Likely To Appoint Team India Head Coach Soon: టీమిండియా కొత్త హెడ్ కోచ్ ఎంపికపై బీసీసీఐ సెక్రటరీ జై షా కీలక అప్‌డేట్ ఇచ్చారు. జులై నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లేలోపే కొత్త హెడ్ కోచ్ ఎంపిక పూర్తవుతుందని తెలిపారు. ఎంపికైన కొత్త కోచ్‌తోనే భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుందని సోమవారం జై షా చెప్పారు. అయితే కోచ్‌గా ఎవరు ఎంపికయ్యారన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రధాన కోచ్‌గా…