వచ్చే యేడాది జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా దర్శక ధీరుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల కాబోతోంది. దాంతో సంక్రాంతి బరిలో నిలిచే ఇతర సినిమాల పరిస్థితి సందిగ్థంలో పడింది. ఇప్పటికే ప్రిన్స్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ మూవీ విడుదలను వాయిదా వేశారు. జనవరి 6న రావాల్సిన అలియాభట్ ‘గంగూబాయి కతియవాడి’ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. చిత్రం ఏమంటే ‘ట్రిపుల్ ఆర్’ మూవీలో అలియాభట్ నాయికగా…