సంజయ్ లీలా భన్సాలీ “గంగూబాయి కతియావాడి” ట్రైలర్ ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. గంగూబాయి పాత్రలో అలియా భట్ నటించింది. ఈ ట్రైలర్ బొంబాయి వీధుల్లో గంగూబాయి అధికారంలోకి రావడం గురించి తెలియజేస్తుంది. బొంబాయిలోని కామాటిపుర అనే ఒక రెడ్ లైట్ ఏరియాలో ఉండే ఒక సాధారణ అమ్మాయి గంగూబాయి ఒక రాజకీయ నాయకురాలిగా ఎదగడం వరకు చేసిన పోరాటాన్ని, ఆమె ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ట్రైలర్‌ను షేర్ చేస్తూ అలియా భట్ “గంగుభాయ్ జిందాబాద్ ట్రైలర్…
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కి ఈ ఏడాది ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఆమె నటించిన రెండు భారీ చిత్రాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ తో ఈ బ్యూటీ ఈ ఏడాది టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా అలియా నటించిన మరో భారీ చిత్రం గంగూభాయి కతియావాడీ. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఎంతో…
అలియా భట్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘గంగూబాయి కతియావాడి’ గత ఏడాది నుండి విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ప్రతిసారీ ఏదో ఒక విడుదల తేదీని ప్రకటించి, కరోనా విజృంభించడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను ప్లాన్ చేశారు. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో థియేటర్లను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత, సంజయ్ లీలా బన్సాలీ తన సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ‘గంగూబాయి…