వినాయక చవితి వస్తుందంటే ఊళ్లల్లో ఉండే సందడే వేరు. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం ప్రతియేటా ఆనవాయితీగా వస్తోంది. అయితే కరోనా ఎంట్రీ తర్వాత పరిస్థితులన్నీ తలకిందులుగా మారాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా వినాయక ఉత్సవాలకు బ్రేకులు పడ్డాయి. పండుగలను సంబరంగా చేసుకున్న దాఖలాలు ఇటీవల కాలంలో చాలా అరుదైన చెప్పొచ్చు. గతేడాది కరోనా కారణంగా పండుగలన్నీ కళతప్పాయి. కరోనా నిబంధనల మధ్య మొక్కుబడిగా కొన్ని పండుగలకు…
థర్డ్‌వేవ్ వస్తుందన్న సమాచార నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కోవిడ్ పరిస్ధితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ సమీక్షించారు. రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితులను అధికారులు వివరించారు. ప్రస్తుతం పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జగన్ ఆదేశించారు. ఈమేరకు అధికారులకు కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. ఈమేరకు ఏపీలో రాత్రి 11 గంటలనుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగింపు ఇచ్చారు. కోవిడ్ పరిస్థితుల…