One Ganesh statue in Keshavapuram Village For The Past 40 Years: ‘వినాయక చవితి’ వచ్చిందంటే.. ఎక్కడా చూసినా గణపతి విగ్రహాలే కనిపిస్తుంటాయి. నవరాత్రుల సందర్బంగా పట్టణాల్లో గల్లీకో వినాకుడి విగ్రహంను పెడుతారు. అదే ఊర్లో అయితే వాడకో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. చుట్టుపక్కన తమదే పెద్ద విగ్రహంగా ఉండాలని పోటీపడి మరీ భారీ లంబోదరుడిని కొనుగోలు చేస్తుంటారు. అయితే గల్లిగల్లీకి, వాడకో వినాకుడి విగ్రహంను పెడుతున్న ఈరోజుల్లో.. ఓ గ్రామంలో మాత్రం ఒక్కటే…
Man Steals Ganesh Laddu in Bachupally: పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే ‘వినాయక చవితి’గా హిందూ ప్రజలు జరుపుకుంటారు. గణేశుడి ఉత్సవాల సందర్భంగా లంబోదరుడి చేతిలో ఉండే లడ్డు నవరాత్రులు ఘనంగా పూజలు అందుకుంటుంది. అలాంటి లడ్డూను వేలంలో దక్కించుకున్న వారి కుటుంబంలో సిరిసంపదలు, భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గణేశుడి లడ్డును దొంగతనం చేస్తే ఇంకా మంచి జరుగుతుందని పెద్దలు అంటున్నారు. అందుకే చాలామంది వినాయకుడి చేతిలో ఉండే లడ్డును…
హైదరాబాద్ మహానగరంలో ఏటా గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అందులో ఖైరతాబాద్ గణేశుడిది ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏడాది ఒక ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈసారి ‘శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి’గా భక్తులకు దర్శనమివ్వనున్నాడు.
Ganpati Bappa holding T20 World Cup 2024 Trophy: దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అట్టహాసంగా మొదలయ్యాయి. శనివారం (సెప్టెంబర్ 7) వినాయక చవితి నేపథ్యంలో భక్తులు భారీగా విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు తమకు నచ్చిన గణపతిని మండపానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ గణపతి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇందుకు కారణం గణేశుడి చేతిలో టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ ఉండడమే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
హిందూ మతంలో గణేష్ చతుర్థి పండుగకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. గణేశ చతుర్థి రోజున వినాయకుని విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం, పూజించడం ఒక ప్రత్యేక ఆచారం. అయితే గణేష్ చతుర్థికి ముందు విగ్రహం ఎంపిక, ప్రతిష్టాపన విధానం రెండింటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Ganesh Chaturthi 2024: హిందూ మతంలో వైశాఖ మాసం చాలా ముఖ్యమైనది. వైశాఖ మాసంలో వచ్చే శుక్ల పక్ష చతుర్థి తిథిని వినాయక చతుర్థి అంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చతుర్థి జరుపుకోనున్నారు. ఈ రోజున గణేశుడిని ఆచారాలతో పూజిస్తారు. హిందూమతంలో పూజించబడే మొదటి వ్యక్తిగా వినాయకుడిని పరిగణిస్తారు. వినాయకుడిని తలుచుకుని ఏదైనా శుభ కార్యం ప్రారంభిస్తే తప్పకుండా విజయం సాధిస్తారని అంటారు. దీని వల్ల మనిషికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని అంటారు. వినాయక…
Puspa 2 idol viral photo: సెప్టెంబర్ 7, 2024న హిందువులు భారతదేశ వ్యాప్తం మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కార్యక్రమాలను మొదలుపెట్టేశారు. ఇప్పటికే గణేష్ మండపాలను తయారుచేసి విగ్రహాలను కొలువ చేర్చేందుకు ఆయా కమిటీ వర్గ సభ్యులు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఇకపోతే., వినాయకచవితి సందర్బంగా చేసే వినాయక విగ్రహాల నేపథ్యంలో ఒక్కొక్కరు ఒకోరకమైన అభిరుచిని కలిగి ఉండడం సహజం. కొంతమంది పొడవైన వినాయకుడిని ప్రతిష్టించాలని.. మరికొందరేమో ఎకో…
The Meaning Of Ganapathi Bappa Morya: హిందువులు ఎంతో ఉత్సాహంతో జరుపుకునే పండుగ గణేష్ చతుర్థి లేదా వినాయక చవితి. హిందూ మతం ప్రకారం వినాయకుడు ఈ రోజున జన్మించాడు. ఈ రోజున భక్తులు తమ ఇళ్లలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజిస్తారు. ఈ పండుగ నాడు ఎక్కడ చూసినా ‘గణపతి బప్పా మోరియా’ అనే అరుపులు వినిపిస్తాయి. అయితే ఈ మంత్రంలో ‘బప్పా’, ‘మోరియా’ అంటే ఏమిటో ఎప్పుడయినా అర్థం తెలుసుకున్నారా..? లేదు కదా..…