Ganesh Chaturthi 2024: టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో వినాయకుడు.. పక్కనే రోహిత్ శర్మ! వీడియో వైరల్
- అట్టహాసంగా వినాయక చవితి సంబరాలు
- విగ్రహాలను కొనుగోలు చేస్తున్న భక్తులు
- టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో వినాయకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganpati Bappa holding T20 World Cup 2024 Trophy: దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అట్టహాసంగా మొదలయ్యాయి. శనివారం (సెప్టెంబర్ 7) వినాయక చవితి నేపథ్యంలో భక్తులు భారీగా విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు తమకు నచ్చిన గణపతిని మండపానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ గణపతి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇందుకు కారణం గణేశుడి చేతిలో టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ ఉండడమే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Neeraj Chopra: డైమండ్ లీగ్ ఫైనల్‌కు నీరజ్ అర్హత.. పాకిస్తాన్ స్టార్ అర్షద్‌కు షాక్!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
వినాయక చవితి సందర్భంగా కొందరు క్రికెట్ ఫాన్స్ అందరికంటే భిన్నంగా తమ వినాయకుడు ఉండాలనుకున్నారు. వినూత్నంగా ఉండేందుకు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి గణేశుడు టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీని పట్టుకున్నట్లు డిజైన్ చేశారు. అంతేకాదు వినాయకుడిని తీసుకెళ్లే వాహనాన్ని టీమిండియా ఆటగాళ్ల పోస్టర్‌లతో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఛాంపియన్స్ 2024 అని పెద్ద ఫ్లెక్సీ పెట్టారు. రోడ్డుపై ఈ వాహనం వెళుతుండగా.. అందరూ ఆసక్తిగా తిలకించారు. ఇది ముంబైలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోకి లైకుల వర్షం కురుస్తోంది. ఇటీవల రోహిత్ సారథ్యంలోని భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన విషయం తెలిసిందే.
Fans made a beautiful frame of Ganpati Bappa holding the T20I World Cup Trophy with Rohit Sharma. ❤️
– Video of the Day…..!!!!! pic.twitter.com/7l0UpOQPyx
— Johns. (@CricCrazyJohns) September 6, 2024
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!